ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్
వికీపీడియా నుండి
| జననం | ఆగష్టు 30 1871 బ్రైట్‌వాటర్, న్యూజీలాండ్ |
|---|---|
| మరణం | 19 అక్టోబర్ 1937 (వయసు: 66) కేంబ్రిడ్జి, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్ డం |
| జాతీయత | న్యూజీలాండర్ |
| మాతృ సంస్థ | సెంటర్‌బరీ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం |
| ప్రాముఖ్యత | అణుభౌతిక శాస్త్ర పితామహుడు రూథర్‌ఫోర్డ్ నమూనా రూథర్‌ఫోర్డ్ స్కేటరింగ్ రూథర్‌ఫోర్డ్ బ్యాక్‌స్కాటరింగ్ స్పెక్ట్రోస్కోపీ ప్రోటాన్ ఆవిష్కరణ రూథర్‌ఫోర్డ్ యూనిట్ 'ఆర్టిఫీషియల్ డిజ్‌ఇంటిగ్రేషన్' పద ఆవిష్కర్త |
ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ (ఆంగ్లం : Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson), ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (30 August 1871 – 19 October 1937) న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిజ్ఞుడు, ఇతనికి అణు భౌతిక శాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు. అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు, మరియు అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా (లేదా గ్రహాల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత బోర్ నమూనా లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు. ఇతడు రూథర్‌ఫోర్డ్ స్కేటరింగ్ ను గోల్డ్ ఫోయిల్ పరీక్ష ద్వారా కనిపెట్టాడు. ఇతడికి 1908లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
విషయ సూచిక |
[మార్చు] ప్రచురణలు
- Radio-activity (రేడియో ధార్మికత) (1904), 2nd ed. (1905), ISBN 978-1-60355-058-1
- Radioactive Transformations (1906), ISBN 978-160355-054-3
- Radiations from Radioactive Substances (1919)
- The Electrical Structure of Matter (1926)
- The Artificial Transmutation of the Elements (1933)
- The Newer Alchemy (1937)
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- Biography నోబెల్ బహుమతుల అధికారిక వెబ్-సైట్
- Nobel Lecture The Chemical Nature of the Alpha Particles from Radioactive Substances
- రూథర్‌ఫర్డ్ సంగ్రహాలయం
- Rutherford Scientist Supreme
- Profile from American Public Broadcasting Service
- Profile from The New Zealand Edge
- Annotated bibliography for Ernest Rutherford from the Alsos Digital Library for Nuclear Issues
- Dictionary of New Zealand Biography