సీసియం
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
|
||||||||||||||||||||||||||||||||||
| సాధారణ ధర్మాలు | ||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పేరు, సంకేతం, సంఖ్య | సీసియం, Cs, 55 | |||||||||||||||||||||||||||||||||
| మూలకాల వర్గం | క్షార లోహాలు | |||||||||||||||||||||||||||||||||
| గ్రూపు, పీరియడ్, బ్లాకు | 1, 6, s | |||||||||||||||||||||||||||||||||
| స్వరూపం | silvery gold |
|||||||||||||||||||||||||||||||||
| Standard atomic weight | 132.9054519(2) g·mol−1 | |||||||||||||||||||||||||||||||||
| ఎలక్ట్రాన్ విన్యాసం | [Xe] 6s1 | |||||||||||||||||||||||||||||||||
| కక్ష్య వారిగా ఎలక్ట్రాన్లు | 2, 8, 18, 18, 8, 1 | |||||||||||||||||||||||||||||||||
| భౌతిక ధర్మాలు | ||||||||||||||||||||||||||||||||||
| స్థితి | solid | |||||||||||||||||||||||||||||||||
| Density (near r.t.) | 1.93 g·cm−3 | |||||||||||||||||||||||||||||||||
| Liquid density at m.p. | 1.843 g·cm−3 | |||||||||||||||||||||||||||||||||
| ద్రవీభవన స్థానం | 301.59 కె (28.44 °సె, 83.19 °ఫా) |
|||||||||||||||||||||||||||||||||
| బాష్పీభవన స్థానం | 944 కె (671 °సె, 1240 °ఫా) |
|||||||||||||||||||||||||||||||||
| Critical point | 1938 K, 9.4 MPa | |||||||||||||||||||||||||||||||||
| Heat of fusion | 2.09 kJ·mol−1 | |||||||||||||||||||||||||||||||||
| Heat of vaporization | 63.9 kJ·mol−1 | |||||||||||||||||||||||||||||||||
| Heat capacity | (25 °C) 32.210 J·mol−1·K−1 | |||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||
| పరమాణు ధర్మాలు | ||||||||||||||||||||||||||||||||||
| స్ఫటికాకృతి | body centered cubic | |||||||||||||||||||||||||||||||||
| ఆక్సీకరణ స్థితులు | 1 (strongly basic oxide) |
|||||||||||||||||||||||||||||||||
| ఋణ విద్యుదాత్మకత | 0.79 (పాలింగ్ కొలబద్ద) | |||||||||||||||||||||||||||||||||
| Ionization energies | 1st: 375.7 kJ/mol | |||||||||||||||||||||||||||||||||
| 2nd: 2234.3 kJ/mol | ||||||||||||||||||||||||||||||||||
| 3rd: 3400 kJ/mol | ||||||||||||||||||||||||||||||||||
| పరమాణు వ్యాసార్థం | 260 పీ.మీ | |||||||||||||||||||||||||||||||||
| పరమాణు వ్యాసార్థం (గణిం.) | 298 పీ.మీ | |||||||||||||||||||||||||||||||||
| సమయోజనీయ వ్యాసార్థం | 225 పీ.మీ | |||||||||||||||||||||||||||||||||
| ఇతర ధర్మాలు | ||||||||||||||||||||||||||||||||||
| Magnetic ordering | no data | |||||||||||||||||||||||||||||||||
| Electrical resistivity | (20 °C) 205 n Ω·m | |||||||||||||||||||||||||||||||||
| ఉష్ణ వాహకత | (300 కె) 35.9 W·m−1·K−1 | |||||||||||||||||||||||||||||||||
| Thermal expansion | (25 °C) 97 µm·m−1·K−1 | |||||||||||||||||||||||||||||||||
| Young's modulus | 1.7 GPa | |||||||||||||||||||||||||||||||||
| Bulk modulus | 1.6 GPa | |||||||||||||||||||||||||||||||||
| Mohs hardness | 0.2 | |||||||||||||||||||||||||||||||||
| Brinell hardness | 0.14 MPa | |||||||||||||||||||||||||||||||||
| CAS registry number | 7440-46-2 | |||||||||||||||||||||||||||||||||
| ఎంపికచేసిన ఐసోటోపులు | ||||||||||||||||||||||||||||||||||
|
||||||||||||||||||||||||||||||||||
| మూలాలు | ||||||||||||||||||||||||||||||||||
సీసియం (Caesium) ఒక రసాయన మూలకము. దీని సంకేతం Cs. పరమాణు సంఖ్య 55. ఇది మెత్తగా, వెండి-బంగారు వర్ణంలో ఉంటే క్షార లోహం (alkali metal). దీని ద్రవీభవన స్థానం 28 °C (83 °F), అనగా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే ఐదు ద్రవలోహాలలో ఇది ఒకటి. [1] సీజియం పదార్ధాలను అణు గడియారాలలో (atomic clocks వాడుతారు,.
ఆంగ్లంలో సీజియంను రెండు స్పెల్లింగులతో వ్రాస్తారు. Caesium అని IUPAC ప్రామాణికరించింది. కాని అమెరికాలో cesium అనే స్పెల్లింగు అధికం[2]
సీసియం ఎమిషన్ స్పెక్ట్రమ్ (emission spectrum) లో రెండు నీలి రంగు భాగంలో రెండు ప్రకాశవంతమైన లైనులు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల భాగంలో మరి కొన్ని లైనులు ఉంటాయి. ఇది వెండి-బంగారు (silvery gold) రంగులో ఉంటుంది. ఇది మెత్తనిది మరియు సాగదీయడానికి వీలయినది కూడాను (both soft and ductile). అన్ని రసాయన మూలకాలలోను సీసియం అతి తక్కువ అయొనైజేషన్ పొటెన్షియల్ (ionization potential) కలిగి ఉంది.
రేడియో ధార్మికత లేని ఐదు క్షార లోహాలలోను సీసియం భూమిలో అతి తక్కువగా లభించే లోహం. (అన్నింటి కంటే ఫ్రాన్సియం అత్యంత అరుదైనది. ఎందుకంటే ఫ్రాన్సియం చాలా ఎక్కువ రేడియో ధార్మికత కల లోహం కనుక త్వరగా తరిగిపోతుంది. మొత్తం భూగర్భంలో కేవలం 30 గ్రాముల ఫ్రాన్సియం ఉండవచ్చునని ఒకప్పటి అంచనా. [3] అందుచేత వాస్తవంగా ఫ్రాన్సియం "దాదాపు అసలు లేదు" అనవచ్చును.).
సీజియం హైడ్రాక్సైడ్ (Caesium hydroxide - CsOH) చాలా బలమైన క్షారం. ఇది గాజు తలాన్ని చాలా త్వరగా తినేస్తుంది. అందువలన CsOH అనే పదార్ధం "strongest base" అనుకొంటారు. కాని నిజానికి n-butyllithium| మరియు sodium amide లాంటివి ఇంకా బలమైన base పదార్ధాలు .
ప్రస్తుతం అధికంగా సీజియం వినియోగం ఆయిల్ పరిశ్రమలో ఉంది. సీజియం ఫార్మేట్‌తో తయారైన ఒక ద్రవాన్ని డ్రిల్లింగ్ ఫ్లూయిడ్‌గా వాడుతారు.[4][5]
ఇంకా సీజియంను పరమాణు గడియారాలలో (atomic clocks) వాడుతారు. ఈ రకమైన గడియారాలో వేల సంవత్సరాల వ్యవధిలో టైము తేడా కొద్ది సెకండ్లలోపే ఉంటుంది. 1967 మయండి అంతర్జాతీయ కొలమాన విధానం (International System of Measurements) వారి ప్రామాణిక సమయం సీజియం లక్షణాలపైనే ఆధాఱపడి ఉంది. SI నిర్వచనం ప్రకారం ఒక సెకండు అనగా 9,192,631,770 సైకిల్స్ రేడియేషన్ - ఇది 133Cs పరమాణువు యొక్క రెండు హైపర్ ఫైన్ ఎనర్జీ లెవెల్స్ కు చెందిన గ్రౌండ్ స్టేట్‌ల మధ్య ట్రాన్సిషన్ కాలానికి సమానం.
ఇవి కూడా చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ మిగిలిన నాలుగు ద్రవలోహాలు - రుబిడియం (39 °C [102 °F]), ఫ్రాన్సియం (27 °C [81 °F]), మెర్క్యురీ లేదా పాదరసం (−39 °C [−38 °F]), గాలియం (30 °C [86 °F]).
బ్రోమీన్ కూడా సామాన్య ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉంటుంది. అయితే బ్రోమీన్ లోహం కాదు. అది ఒక హాలోజెన్ - ↑ IUPAC Periodic Table of the Elements
- ↑ Adloff, Jean-Pierre; George B. Kauffman (09/23 2005). "Francium (Atomic Number 87), the Last Discovered Natural Element". The Chemical Educator 10 (5). DOI:10.1333/s00897050956a. Retrieved on 2006-05-16.
- ↑ Drilling and Completing Difficult HP/HT Wells With the Aid of Cesium Formate Brines-A Performance Review
- ↑ Overview: Cesium Formate Fluids
బయటి లింకులు [మార్చు]
|
||||||||||||