ఖుషి రవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుషీ రవి
జననం
సుస్మిత రవి

(1993-01-31) 1993 జనవరి 31 (వయసు 31)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థఎస్.ఎస్.ఎం.ఆర్.వి. కళాశాల
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాకేష్‌
పిల్లలుఒక కూతురు

సుస్మిత రవి (జననం 1993 జనవరి 31) భారతీయ నటి. ప్రధానంగా కన్నడ భాషా చిత్రాలలో నటించే ఆమెను కుషీ రవి అని పిలుస్తారు. 2020లో, ఆమె దియా చిత్రంతో తెరంగేట్రం చేసింది.[1][2] కన్నడనాట విజయవంతమైన ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో విడుదల అయింది.[3]

2023 చివరికల్లా విడుదలకు సిద్దమైన పిండం సినిమాతో శ్రీరామ్ సరసన ఆమె తెలుగు చిత్రపరిశ్రమలోనూ అడుగుపెట్టనుంది.[4]

విద్యాభ్యాసం[మార్చు]

మాండ్య జిల్లాలోని మద్దూరుకు చెందిన రవి, శోభ దంపతులకు 1993 జనవరి 31న సుస్మిత రవి బెంగుళూరులో జన్మించింది. ఆమె ఎస్.ఎస్.ఎం.ఆర్.వి. కళాశాలలో బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[5]

కెరీర్[మార్చు]

ఆమె కన్నడ చిత్రం దియా (2020)తో కెరీర్ మొదలుపెట్టింది. ఇది ఘన విజయం సాధించడంతో మొదటి చిత్రంతోనే ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె భయానక చిత్రం స్పూకీ కాలేజ్, నక్షే చిత్రాలలో నటించింది. అయితే, ఈ రెండు చిత్రాలు విడదల ఆలస్యం అవడంతో,[6][7][8] ఆ సమయంలో, ఆమె పలు లఘు చిత్రాలు, తమిళంలో "అడిపోలి" అనే సింగిల్‌ లలో నటించింది, వీటితో ఆమెకు మంచి ఆదరణ లభించింది.[9][10] స్పూకీ కాలేజ్ 2023లో విడుదలైంది.[11]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. V, Indian Express (24 March 2020). "Life after Dia, for Kushee". The New Indian Express. Retrieved 24 March 2020.
  2. Indian Express, The New (24 March 2020). "Dia-fame Kushee's next is Nakshe". Cinema Express. Retrieved 24 March 2020.
  3. Eenadu (17 August 2021). "DIA: కన్నడ బ్లాక్‌ బస్టర్‌ 'దియా' ఇప్పుడు తెలుగులో వచ్చేస్తోంది!". Archived from the original on 18 ఆగస్టు 2021. Retrieved 18 August 2021.
  4. "Pindam: హీరో శ్రీ విష్ణు వదిలిన 'పిండం' ఫస్ట్ లుక్ పోస్టర్.. థ్రిల్లింగ్! | Pindam Movie First Look Poster Launched by Hero Sree Vishnu KBK". web.archive.org. 2023-10-19. Archived from the original on 2023-10-19. Retrieved 2023-10-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. Theresa, Deena (28 February 2019). "'ದಿಯಾ' ಚಿತ್ರದ ನಾಯಕಿ ಖುಷಿ ಅವರ ಗಂಡ, ಮಗು, ಫ್ಯಾಮಿಲಿ ಬಗ್ಗೆ ಇಲ್ಲಿದೆ ಫುಲ್‌ ಡಿಟೇಲ್ಸ್‌!". Vijaya Karnataka. Retrieved 8 March 2020.
  6. V, The New Indian Express (17 December 2020). "'Dia' heroine Kushee Ravi takes spooky course". The New Indian Express. Retrieved 17 December 2020.
  7. V, The Times of India (21 December 2020). "Kushee Ravi completes 80% of her film, Spooky College". The Times of India. Retrieved 21 December 2020.
  8. V, The Times of India (24 March 2020). "'Dia' actress Kushee to play the lead in 'Nakshe'?". The Times of India. Retrieved 25 March 2020.
  9. Lokesh, Vinay (8 December 2021). "Shri and Kushee Ravi team up for 15-minute film". The Times of India.
  10. Sharadhaa, A. (20 September 2021). "Kushee to debut in Telugu with Vi Anand's next". Cinema Express.
  11. "'Spooky College' movie review: Questions mystery among youthful minds". The New Indian Express. 10 January 2023.
  12. "The 9th South Indian International Movie Awards Nominations for 2020". South Indian International Movie Awards. Archived from the original on 24 August 2021. Retrieved 24 August 2021.
  13. "67th Parle Filmfare Awards South 2022 with Kamar Film Factory". Filmfare. Retrieved 18 October 2022.
  14. Madhu, Vignesh (20 February 2021). "Chandanavana Film Critics Academy Award announced 2021; cfca awards 2021 dhananjaya and kushee win best actors award in lead role!". cinimirror. Retrieved 20 February 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖుషి_రవి&oldid=4005906" నుండి వెలికితీశారు