గజల్ శ్రీనివాస్
వికీపీడియా నుండి
| డా. కేసిరాజు శ్రీనివాస్ | |
|---|---|
| Background information | |
| Birth name | కేసిరాజు శ్రీనివాస్ |
| Also known as | గజల్ శ్రీనివాస్ |
| Genres | గజల్ |
| Occupations | singer, activist |
| Instruments | వోకల్స్, తంబూర |
| Website | అధికారిక జాలస్థలం |
కేసిరాజు శ్రీనివాస్ (లేదా గజల్ శ్రీనివాస్) ప్రముఖ తెలుగు గజల్ గాయకుడు. శ్రీనివాస్ తల్లిదండ్రులు శ్రీమతి రత్నావళి, నరసింహరావు దంపతులు. ఇల్లాలు సురేఖ , ఏకైక పుత్రిక సంస్కృతి. గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాషలలో గాంధీయిజంపై గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులు మరియు లిమ్కా రికార్డ్ నెలకొల్పాడు.