గరాటు
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
గరాటు (ఆంగ్లం Funnel) ప్రయోగశాల పరికరము మరియు గృహోపకరణము. దీనికి సన్నని నాళం ఉండి ఒక వైపు వెడల్పాటి భాగం ఉంటుంది. వీనిని ద్రవాలు లేదా సన్నని పొడి లాంటి పదార్ధాలను సన్నని మూతి కలిగిన డబ్బాలలోనికి పోయడానికి ఉపయోగిస్తారు. ఇవి లేకపోతే చాలా పదార్ధాలు వ్యర్ధం అవుతాయి.
గరాట్లు సామాన్యంగా స్టీలు, గాజు లేదా ప్లాస్టిక్ తో తయారవుతాయి. రసాయనికంగా కొన్ని పదార్ధాలు చర్య జరపకుండా ప్రయోగశాలలో గాజు గరాట్లు ఉపయోగిస్తే, వంటగదిలో సామాన్యంగా ప్లాస్టిక్ వి ఉపయోగంలో ఉన్నాయి. గరాటులో వడపోత కాగితం ఉంచి కొన్ని ద్రవాల్ని వడపోయడానికి ఉపయోగిస్తారు. డ్రాపర్ గరాట్లు (Dropper funnels) ద్రవాల ప్రవాహాన్ని నియంత్రించే విధంగా కవాటాలు కలిగివుంటాయి.
|
|
|
|---|---|
| పనిముట్లు | అగార్ ప్లేట్ • ఆస్పిరేటర్ • ఆటోక్లేవ్ • బున్సెన్ జ్వాలకము • కెలోరిమీటర్ • colony counter • వర్ణమాపకము • అపకేంద్ర యంత్రము • Fume hood • Glove box • Incubator • Homogenizer • Laminar flow cabinet • Magnetic stirrer • సూక్ష్మదర్శిని • Microtitre Plate • Plate reader • Spectrophotometer • Stir bar • ఉష్ణమాపి • Vortex mixer • Static mixer |
| గాజు పరికరాలు | బీకర్ • Boiling tube • Büchner funnel • బ్యూరెట్ • Cold finger • Condenser •en:Conical measure • Crucible • en:Cuvette • Laboratory flasks (Erlenmeyer flask, Round-bottom flask, Florence flask, Volumetric flask, Büchner flask, Retort) • en:Gas syringe • Graduated cylinder • గాజు నాళిక • NMR tube • పిపెట్ • Petri dish • గరాటు • Soxhlet extractor • పరీక్ష నాళిక • Thistle tube • వాచ్ గ్లాస్ |