అపకేంద్ర యంత్రం

వికీపీడియా నుండి
ప్రయోగశాలలో బల్లపై వాడగలిగే అపకేంద్రయంత్రం. నమూనాను తయారుచేసినవారు Hettich.

అపకేంద్ర యంత్రం (Centrifuge) అంటే ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ, తక్కువ భారాలున్న పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగించే ఒక యంత్రం. విద్యుత్ మోటారు సహాయంతో అతివేగంగా తన అక్షం చుట్టూ తిరిగే ఒక స్తూపాకార పాత్రలో ఇచ్చిన మిశ్రమాన్ని వేసినపుడు ఎక్కువ భారం ఉన్న పదార్థం పాత్ర అంచువైపు, తక్కువ భారం ఉన్న పదార్థం పాత్ర కేంద్రం వైపు చేరుకుంటాయి. ఈ విధంగా ఇచ్చిన మిశ్రమం నుంచి ఎక్కువ, తక్కువ భారాలున్న పదార్థాలను వేరు చేయవచ్చు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు