గుంటూరు లోక్సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 16°18′0″N 80°24′0″E |
గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధికి గుంటూరు జిల్లాను పరిమితం చేశారు.
చరిత్ర[మార్చు]
2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గములు నరసారావుపేట లోక్సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి.
శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
లోక్సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ మొదటి 1952-57 ఎస్.వి.ఎల్.నరసింహారావు స్వతంత్ర అభ్యర్ధి రెండవ 1957-62 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు మూడవ 1962-67 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు నాలుగవ 1967-71 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు ఐదవ 1971-77 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు ఆరవ 1977-80 కొత్త రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెసు ఏడవ 1980-84 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు ఎనిమిదవ 1984-89 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు తొమ్మిదవ 1989-91 ఎన్.జి.రంగా భారత జాతీయ కాంగ్రెసు పదవ 1991-96 ఎస్.ఎమ్.లాల్ జాన్ పాషా తెలుగుదేశం పార్టీ పదకొండవ 1996-98 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు పన్నెండవ 1998-99 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు పదమూడవ 1999-04 ఎంపరాల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ పద్నాలుగవ 2004-2009 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు పదిహేనవ 2009- 2014 రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెసు పదహారవ 2014-2019 గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ పదిహేడవ 2019 - ప్రస్తుతం గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ
2004 ఎన్నికలు[మార్చు]
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | రాయపాటి సాంబశివరావు | 4,66,221 | 56.75 | +10.83 | |
తెలుగుదేశం పార్టీ | యంపర్ల వెంకటేశ్వరరావు | 3,36,429 | 40.95 | -10.13 | |
BSP | జూపల్లి హనుమంతరావు గౌడ్ | 9,375 | 1.14 | +1.14 | |
తెలంగాణా రాష్ట్ర సమితి | గుండి వెంకటేశ్వర్లు | 5,444 | 0.66 | +0.66 | |
Independent | మువ్వ వెంకటరావు | 4,009 | 0.49 | +0.46 | |
మెజారిటీ | 1,29,792 | 15.80 | +20.96 | ||
మొత్తం పోలైన ఓట్లు | 8,21,478 | 70.06 | +5.95 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +10.83 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు.[2] ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు.[3] ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికలు[మార్చు]
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | గల్లా జయదేవ్ | 618,417 | 49.68 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వల్లభనేని బాలశౌరి | 549,306 | 44.12 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | అబ్దుల్ వహిద్ షేక్ | 46,818 | 3.76 | ||
Jai Samaikyandhra Party | మల్లెల వెంకటరావు | 5,608 | 0.45 | ||
BSP | మల్లెల బాబూరావు | 4,223 | 0.34 | ||
AAP | కోట వెంకట భవానీ వీర వరప్రసాద్ | 2,344 | 0.19 | ||
Pyramid Party of India | అబ్బూరి కోటేశ్వరరావు | 1,636 | 0.13 | ||
NOTA | None of the Above | 7,596 | 0.61 | ||
మెజారిటీ | 69,111 | 5.56 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,244,926 | 79.19 | +2.66 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
మూలాలు[మార్చు]
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92862&subcatid=17&categoryid=3
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009