గుడ్లగూబ

వికీపీడియా నుండి
గుడ్లగూబలు
The rare Northern Spotted Owl
Strix occidentalis caurina
Scientific classification
Kingdom: ఏనిమేలియా
Phylum: కార్డేటా
Class: పక్షులు
Subclass: Neornithes
Infraclass: నియోగ్నాతే
Superorder: Neoaves
Order: స్ట్రిగిఫార్మిస్
Wagler, 1830
కుటుంబాలు

స్ట్రిగిడే
టైటానిడే
Ogygoptyngidae (fossil)
Palaeoglaucidae (fossil)
Protostrigidae (fossil)
Sophiornithidae (fossil)

Synonyms

Strigidae sensu Sibley & Ahlquist

గుడ్లగూబ (ఆంగ్లం Owl) పెద్ద కనుగుడ్లతో అందవికారంగా ఉండి రాత్రిపూట తిరిగే ఒక పక్షి. ఇవి స్ట్రిగిఫార్మిస్ (Strigiformes) క్రమానికి చెందినవి. వీటిలో సుమారు 200 జాతులు ఉన్నవి. ప్రస్తుతం జీవించివున్న గుడ్లగూబల్ని రెండు కుటుంబాలలో ఉన్నవి. వీనిలో స్ట్రిగిడే (Strigidae) కుటుంబంలో సామాన్యమైన గుడ్లగూబలు మరియు టైటానిడే (Tytonidae) కుటుంబంలో బార్న్ గుడ్లగూబలు ఉన్నాయి.

ఇవి ధృవప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రపంచమంతా విస్తరించాయి. ఆంగ్లభాషలో గుడ్లగూబల సమూహాన్ని పార్లమెంటు అంటారు.

దీన్ని అపశకునపు పక్షిగా భావించకుండా లక్ష్మీదేవి వాహనం గా పెద్దలు చెప్పారు. కారణం ఈ గుడ్లగూబ మనకు నష్టం కలిగించే అనేక కీటకాలను, చిన్న జంతువులనూ తిని బ్రతుకుతుంది. మనిషికి ఏ హానీ చెయ్యదు. పర్యావరణ సమతుల్యతకు ఉండి తీరాల్సిన పక్షి.

"http://te.wikipedia.org/w/index.php?title=గుడ్లగూబ&oldid=809990" నుండి వెలికితీశారు