గుణకారం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గుణకారం అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. ఒక సంఖ్యతో మరో సంఖ్యను హెచ్చవేయడమే గుణకారం. అందుకనే దీన్ని హెచ్చవేత అని కూడా అంటారు. రెండు సంఖ్యల మధ్య గుణకారం అంటే వాటిలో ఒక సంఖ్యను మరో సంఖ్య సూచించినన్ని సార్లు ఒకదానితో ఒకటి కూడడం. ఉదాహరణకు 3 ని 4 తో గుణించడాన్ని ఈ క్రింది విధంగా సూచించవచ్చు.
|

