గుల్మము

వికీపీడియా నుండి
Herbs: basil

గుల్మము : ఇదొక చిన్న మొక్క. ఒక్కసారి పూసిన తర్వాత అంతరిస్తాయి.

[మార్చు] ఉపయోగాలు

గుల్మాలు వంటలలో, వైద్యంలోను విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఆకుకూరలు చాలా వరకు గుల్మాలే. ఉదాహరణ: తోటకూర, కొత్తిమిర మొదలైనవి. ఔషధ మొక్కలలోని ఆకులు, వేరు, విత్తనాలు మొదలైన భాగాలు ఇందుకోసం ఉపయోగపడతాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=గుల్మము&oldid=705088" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు