గృహలక్ష్మి (1967 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గృహలక్ష్మి
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం పి.ఎస్.రామకృష్ణారావు
చిత్రానువాదం పి.ఎస్.రామకృష్ణారావు
తారాగణం భానుమతి,
అక్కినేని నాగేశ్వరరావు,
ఎస్వీ రంగారావు,
పద్మనాభం,
సూర్యకాంతం,
రమణారెడ్డి
సంగీతం ఎస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
భానుమతి
గీతరచన శ్రీశ్రీ,
ఆరుద్ర,
కొసరాజు,
సి.నారాయణరెడ్డి,
సముద్రాల,
దాశరథి
సంభాషణలు డి.నరసరాజు
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ రాజేంద్రకుమార్
కూర్పు హరినారాయణ
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
విడుదల తేదీ ఏప్రిల్ 7, 1967
నిడివి 178 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గృహలక్ష్మి భరణీపిక్చర్స్ బేనర్‌పై 1967,ఏప్రిల్ 7న విడుదలైన తెలుగు సినిమా. పి. ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.

నటీనటులు[మార్చు]

  • అక్కినేని నాగేశ్వరరావు
  • పి.భానుమతి
  • ఎస్.వి.రంగారావు
  • పద్మనాభం
  • రమణారెడ్డి
  • సూర్యకాంతం
  • అల్లు రామలింగయ్య
  • రాజబాబు
  • పినిశెట్టి
  • రావి కొండలరావు
  • ఋష్యేంద్రమణి

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకుడు, నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
  • సంభాషణలు: డి.వి.నరసరాజు
  • సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
  • నేపథ్యగానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు

పాటలు[మార్చు]

  1. కన్నులె నీకోసం కాచుకున్నవి, వెన్నెలలే అందుకని వేచివున్నవి - భానుమతి, ఘంటసాల రచన: సి. నారాయణ రెడ్డి.
  2. మనలో మనకే తెలుసునులే ఈ మధుర మధురమగు - ఘంటసాల, పి.భానుమతి . రచన: ఆరుద్ర.
  3. మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన ననువీడలేరు - పి.భానుమతి, రచన: శ్రీ శ్రీ
  4. మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా - పి.భానుమతి, రచన: సముద్రాల సీనియర్
  5. లాలి లాలి లాలి లాలి లాలి గోపాలబాల లాలి పొద్దుపోయె - పి.భానుమతి , రచన: దాశరథి
  6. వినవే ఓ ప్రియరాల వివరాలన్ని ఈవేళ మగువలు ఏం - ఘంటసాల, (పి.భానుమతి మాటలతో) . రచన: సి. నారాయణ రెడ్డి.
  7. రావణాoజనేయం (నాటకం), మాధవపెద్ది , పిఠాపురం, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి.

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.