గొర్రె
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గొర్రెలు నాలుగు కాళ్ళు కలిగిన క్షీరదాలు (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే ఉన్ని, మాంసం మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆస్ట్రేలియా దేశం గొర్రె మాంసానికి, ఉన్నికి ప్రసిద్ధి. మన దేశంలో యాదవులు (గొల్లలు) కులవృత్తి గా వీటిని పెంచుతారు. డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్దతి ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై 1996 నాడు పుట్టించారు.