గౌహతి

వికీపీడియా నుండి
  ?గౌహతి
అసోం • భారతదేశం
A view of the city
A view of the city
అక్షాంశరేఖాంశాలు: 26°10′N 91°46′E / 26.17, 91.77
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
216 కి.మీ² (83 చ.మై)
• 55 మీ (180 అడుగులు)
జిల్లా(లు) కామరూప్
జనాభా
జనసాంద్రత
8,08,021 (2001)
• 3,935/కి.మీ² (10,192/చ.మై)
మేయర్ Dolly Borah
కోడులు
పిన్‌కోడు
టెలిఫోను
వాహనం

• 781xxx
• +(91)361
• AS-01
వెబ్‌సైటు: www.guwahatimunicipalcorporation.com

అక్షాంశరేఖాంశాలు: 26°10′N 91°46′E / 26.17, 91.77


గౌహతి (హిందీ: गुवाहाटी) ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన అసోం (Assam) యొక్క రాజధాని. ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. సుప్రసిద్దమైన కామాఖ్య దేవాలయం గౌహతి లో కలదు. బ్రహ్మపుత్ర నది ఈ పట్టణాన్ని రెండుగా విభజిస్తుంది. ఉత్తర భాగం ఉత్తర గౌహతిగా పిలవబడుతుంది. ముఖ్యమైన కళాశాలలు - కాటన్ కాలేజి, హాండిక్ కాలేజి, ఆర్జ కాలేజ్ మొదలైనవి. పాన్ బజార్, పల్టన్ బజార్, ఫాన్సీ బజార్ లు నగరం నడి బొడ్డున ఉన్నాయి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు