గ్నూ కంపైలర్ కలెక్షన్
వికీపీడియా నుండి
| GCC Releases | |
|---|---|
| అభివృద్ధిచేసినవారు | GNU Project |
| మొదటి విడుదల | మే 23, 1987 |
| సరికొత్త విడుదల | 4.6.1 / జూన్ 27, 2011 |
| ప్రోగ్రామింగ్ భాష | C, C++ |
| నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
| వేదిక | గ్నూ |
| రకము | కంపైలర్ |
| లైసెన్సు | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ (రూపాంతరం 3 లేదా తరువాతది) |
| వెబ్‌సైట్ | http://gcc.gnu.org |
గ్నూ కంపైలర్ కలెక్షన్(జిసిసి) అనేది వివిధ ప్రోగ్రామింగ్ భాషల కోసం గ్నూ యోజనచే రూపొందించబడిన ఒక కంపైలర్ వ్యవస్థ.
చరిత్ర [మార్చు]
1985లో రిచర్డ్ స్టాల్‌మన్ అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ జిసిసిని ప్రారంభించాడు.