గ్రీన్‌విచ్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గ్రీన్‌విచ్ లేదా గ్రీన్‌విచ్ రేఖ (ఆంగ్లం : Greenwich) (GREN-itch, GREN-idge, లేదా GRIN-idge) భూమి మీద ప్రపంచమంతటికీ సమయాన్ని నిర్ధారిస్తుంది. ఇది ఇంగ్లాండు లో ఒక జిల్లా కేంద్రం. ఇది థేమ్స్ నది (River Thames) ఒడ్డున ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌విచ్ మెరిడియన్ (Greenwich Meridian - 0° longitude) మరియు గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (Greenwich Mean Time) మూలంగా ప్రసిద్ధిచెందినది.
గ్రీన్‌విచ్ పార్క్ నుండి ఒక దృశ్యం. క్వీన్ హౌస్, నేషనల్ మారిటైమ్ మ్యూజియం ముందుభాగంలో చూడవచ్చు.
.