గ్లుటియల్ కండరాలు
వికీపీడియా నుండి
గ్లుటియల్ కండరాలు (Gluteal muscles) పిరుదులకు బలాన్నిచ్చే కండరాలు.
వీనిలో గ్లుటియస్ మాగ్జిమస్ మానవుని శరీరంలో అన్నింటికన్నా బలమైనది.
కండరాలు[మార్చు]
- గ్లుటియస్ మాగ్జిమస్ (Gluteus maximus muscle)
- గ్లుటియస్ మీడియస్ (Gluteus medius muscle)
- గ్లుటియస్ మినిమస్ (Gluteus minimus muscle)
బయటి లింకులు[మార్చు]
- 8b. The Muscles and Fasciæ of the Thigh Bartleby.com, Henry Gray, Anatomy of the Human Body, 1918.