ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952- ప్రస్తుతం
Reservationజనరల్
Current MPఅఫ్జాల్ అన్సారీ
Partyబహుజన్ సమాజ్ పార్టీ
Elected Year2019
Stateఉత్తర ప్రదేశ్
Assembly Constituenciesజఖానియన్
సైద్‌పూర్
ఘాజీపూర్ సదర్
జంగీపూర్
జమానియా

ఘాజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఘాజీపూర్ జిల్లాలో ఉంది.

నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2014)
373 జఖానియన్ ఎస్సీ ఘాజీపూర్ 3,98,852
374 సైద్‌పూర్ ఎస్సీ ఘాజీపూర్ 3,51,226
375 ఘాజీపూర్ సదర్ జనరల్ ఘాజీపూర్ 3,29,110
376 జంగీపూర్ జనరల్ ఘాజీపూర్ 3,34,521
379 జమానియా జనరల్ ఘాజీపూర్ 3,87,810
మొత్తం: 18,01,519

ఎన్నికైన లోక్‌సభ సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 హర్ ప్రసాద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957 హర్ ప్రసాద్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1962 వి.ఎస్. గహమారి[1] భారత జాతీయ కాంగ్రెస్
1967 సర్జూ పాండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971 సర్జూ పాండే [2] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 గౌరీ శంకర్ రాయ్ భారతీయ లోక్ దళ్
1980 జైనుల్ బషర్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 జైనుల్ బషర్ భారత జాతీయ కాంగ్రెస్
1989 జగదీష్ కుష్వాహ స్వతంత్ర
1991 విశ్వనాథ శాస్త్రి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1996 మనోజ్ సిన్హా భారతీయ జనతా పార్టీ
1998 ఓంప్రకాష్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
1999 మనోజ్ సిన్హా భారతీయ జనతా పార్టీ
2004 అఫ్జల్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ
2009 రాధే మోహన్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2014 మనోజ్ సిన్హా భారతీయ జనతా పార్టీ
2019[3] అఫ్జల్ అన్సారీ[4][5] బహుజన్ సమాజ్ పార్టీ

మూలాలు[మార్చు]

  1. "1962 India General (3rd Lok Sabha) Elections Results".
  2. "Ghazipur Lok Sabha Election Result - Parliamentary Constituency".
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. News18 (2019). "Ghazipur Lok Sabha Election Results 2019 Live: Ghazipur Constituency Election Results, News, Candidates, Vote Paercentage". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Indian Express (22 May 2019). "Ghazipur Lok Sabha Election Results 2019 LIVE Updates: Winner, Runner-up" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.