చదయమంగళం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చదయమంగళం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకేరళ
జిల్లాకొల్లాం
లోక్‌సభ నియోజకవర్గంకొల్లాం

చదయమంగళం శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొల్లాం జిల్లా, కొల్లాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ట్రావెన్‌కోర్-కొచ్చిన్ శాసనసభ ఎన్నికలు[మార్చు]

సంవత్సరం విజేత పార్టీ
1951 కేశవ పిళ్లై కాంగ్రెస్
కొచ్చుకుంజు ప్రజా సోషలిస్ట్ పార్టీ
1954 వి.గంగాధరన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ

కేరళ శాసనసభ ఎన్నికలు[మార్చు]

ఎన్నికల సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
1957 1వ వెలియం భార్గవన్ సిపిఐ 1957–1960
1960 2వ 1960–1965
1967 3వ DD పొట్టి SSP 1967–1970
1970 4వ MN గోవిందన్ నాయర్ సిపిఐ 1970–1977
1977 5వ E. చంద్రశేఖరన్ నాయర్ 1977–1980
1980 6వ 1980–1982
1982 7వ కేఆర్ చంద్రమోహన్ 1982–1984
1987 8వ 1987–1991
1991 9వ 1991–1996
1996 10వ ఆర్. లతా దేవి 1996–2001
2001 11వ ప్రయార్ గోపాలకృష్ణన్ కాంగ్రెస్ 2001–2006
2006 12వ ముల్లకర రత్నాకరన్ సిపిఐ 2006–2011
2011 13వ 2011–2016
2016[1] 14వ 2016 - 2021
2021[2] 15వ జె. చించు రాణి

మూలాలు[మార్చు]

  1. News18 (19 May 2016). "Complete List of Kerala Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NDTV (3 May 2021). "Kerala Election Results 2021: Check Full List of Winners". Archived from the original on 1 February 2023. Retrieved 1 February 2023.