చర్చ:అనిల్ రాచమళ్ళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

విషయ ప్రాముఖ్యత[మార్చు]

ఈ వ్యాసం విషయ ప్రాముఖ్యత గురించి నాకు అనుమానంగా ఉంది. మూలాలు చూపించినా వాటిలో పేరొందిన మూలాలు ప్రాముఖ్యతను అంతగా చూపించడం లేదు. మిగతావి ప్రచార వెబ్ సైట్లలా అనిపిస్తున్నాయి. మిగతా సభ్యులెవరైనా తమ అభిప్రాయాలు తెలుపగలరు. - రవిచంద్ర (చర్చ) 04:58, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కొద్దిగా టెక్నికల్ విషయాల కోసం చూసినపుడు ఇద్దరివి చూపించాయి. ఒకటి నల్లమోతు శ్రీధర్ గారిది రెండు ఈయనది. వికీలో వ్యాసం లేదు అని మొదలుపెట్టాను. సమచారం వాళ్ల వెబ్ సైట్ నుండే ఎక్కువ తీసుకున్నా. అయితే మరిన్ని మూలాలు చేర్చవలసిన అవసరం ఉంది.. B.K.Viswanadh (చర్చ) 07:11, 21 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]