నా గురించి
నా పేరు ఇనగంటి రవిచంద్ర. మా స్వగ్రామం శ్రీకాళహస్తి పక్కన చేమూరు అనే చిన్న పల్లెటూరు. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన ముచ్చివోలు లో గడిచింది. వికీపీడియాకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో చేరాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. |
|
| వికీపీడియా:Babel |
|
|
| భాష వారిగా వికీపీడియనులు |
రోజుకో మొలకను పట్టు... తెవికీ విజయానికిదే తొలిమెట్టు
---రవిచంద్ర 09:29, 7 జూలై 2009 (UTC)
వికీపీడీయాను విస్తరించు... విజ్ఞాన విరులను పూయించు
 |
|
తెలుగు మెడల్ |
| రవిచంద్ర గారి కృషికి దేవా ఇస్తున్న చిన్న బహుమానం. కొత్త సభ్యులను ఆహ్వానించడంలోనూ, సలహాలివ్వడంలోనూ, సహాయం చెయ్యంలోనూ, చిట్కాలు వ్రాయడంలోనూ, అన్నింటికీ మించి వ్యాసాలను అభివృద్ది పరచడంలోనూ ఇలా ఎన్నెన్నోఅంశాలలో ఈయన చేస్తున్న కృషి శ్లాఘనీయం. δευ దేవా 08:09, 7 మార్చి 2008 (UTC) |
తన విశేష ప్రతిభతో అనేక రంగాల్లో తెవికీ అభివృద్ధి కొరకు కృషిచేసిన రవిచంద్ర గారికి, తెవికీ సభ్యుల తరఫున
అహ్మద్ నిసార్ సమర్పిస్తున్న చిరుకానుక
.
- పతకం అందించిన అహమ్మద్ నిస్సార్ కు, అందుకొన్న రవిచంద్రకు అభినందనలు. రవిచంద్ర ఎంతో శ్రమతోను, అణకువతోను సభ్యుల మెప్పు పొందాడు. --కాసుబాబు 19:06, 24 జూన్ 2009 (UTC)
- నేను చూడనేలేదు. పతకాన్ని అందుకున్న సందర్భంగా అభినందనలు. మీకు తగిన బహుమానం. కొన్ని క్లిష్ట వ్యవహారాలలో మీరు సంయమనంతో వ్యవహరించి నిర్వాహకుడిగా నడుచుకున్న తీరు అభినందనీయం. --వైజాసత్య 04:18, 10 జూలై 2009 (UTC)
- సముచిత కానుక అందుకున్న రవిచంద్ర గారికి నా అభినందనలు. సంయమనం పాటిస్తూ సమగ్రమైన వ్యాసాలనందిస్తూ వికీ కృషికి తోడపడుతున్న రవిచంద్రగారికిది తగిన సత్కారం.--t.sujatha 04:46, 10 జూలై 2009 (UTC)
| బొమ్మ |
వివరం |
 |
2011లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
 |
2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
 |
2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు |
నా ప్రయోగశాల
మీకు తెలుసా వాక్యాలు
గత నెలరోజులుగా తెలుగు వికీపీడియా సభ్యుల కృషి
స్వాగతం మూస: {{subst:స్వాగతం|వాడుకరి:రవిచంద్ర}}
[మార్చు] ప్రస్థుతం పని చేస్తున్నవి
[మార్చు] క్రొత్త వ్యాసం
ఇప్పటి దాకా తెలుగు వికీపీడియాలో 49,987 వ్యాసాలున్నాయి.
[మార్చు] చిట్కా మూస
ఈ నాటి చిట్కా...
వ్యాసాల తొలగింపు
వికీపీడీయాలో మీరు సంచరిస్తున్నపుడు మీకు కొన్ని అవసరం లేనివి అర్థం లేని వ్యాసాలు కనిపించ వచ్చు. అప్పుడు మీరు వాటికి {{తొలగించు|కారణం}} అని చేరిస్తే ఎవరైనా నిర్వాహకులు వాటిని చూసి తొలిగిస్తారు.
నిన్నటి చిట్కా - రేపటి చిట్కా
ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.
|
|
|
|
|
|
|
|
|
|
|
 |
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
4 సంవత్సరాల, 6 నెలల మరియు 2 రోజులుగా సభ్యులు. |
|