చర్చ:అయ్యలసోమయాజుల లలిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొదటి మహిళా ఇంజనీరు[మార్చు]

భారతదేశపు మొదటి మహిళా ఇంజనీరు అని రాసారు. దానికి ఇచ్చిన మూలం పనిచెయ్యడం లేదు. వ్యాసంలో ఒకచోట "కాలేజీలో లలిత, ఇతర మహిళా ఇంజనీర్లు పి కె. థ్రెస్సియా, లీలమ్మ కోషీ (నీ జార్జ్) తో కలిసి చదువుకుంది" - అని రాసారు. మరోచోట ".. వందలాది మంది అబ్బాయిలు ఉన్న కాలేజీలో ఆమె ఒక్కతే అమ్మాయి.." అని ఆమె కుమార్తె చెప్పినట్టు రాసారు. ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. సవరించాలి. __ చదువరి (చర్చరచనలు) 00:21, 26 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]