చర్చ:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పేరును భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ గా మార్చాలని నా అభిప్రాయం, యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర ఉంచిన బోర్డులో తెలుగులో ఇలా రాసి ఉండటం గమనించాను. వాడుకరి:Subramanya sarma గారు, ఒకసారి పరిశీలించండి. NSKjnv ☚╣✉╠☛ 16:19, 22 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండి. నేను కూడా మీరు సూచించిన పేరునే చూసాను. కాబట్టి వ్యాసం పేరును అవకాశం ఉన్నవారు మార్చితే మంచిది Subramanya sarma (చర్చ)