వాడుకరి:Subramanya sarma

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తల్లినుడిపై మమకారంకొద్ది తెలుగు వికీవీడియాలో చేరాను. ప్రస్తుతం, విద్యార్థిగా నేర్చుకొనే దశలో ఉన్నాను.(వికీపీడియాలోనూ, నిజజీవితంలో కూడా). అనువాదాలమీద మక్కువ ఎక్కువ. విద్యార్ధిగా ఉండగా, వికీలో అనువాద వ్యాసాలు మొదలుపెట్టాను. ప్రస్తుతం బళ్లారిలో జిందల్ ఉక్కు కర్మాగారంలో భద్రతా అధికారి(సేఫ్టీ ఆఫీసర్)గా పనిచేస్తున్నాను.

నా తెలుగు బ్లాగు

వామనగీత

నేను సృష్టించిన పేజీలు(అనువాదాలు)[మార్చు]

నేను కూడా భాగస్వామి అయిన పేజీలు[మార్చు]

నేను అసంపూర్ణంగా వదిలివేసినవి మరియు రాయాలనుకుని ఇంకా మొదలుపెట్టని పేజీలు[మార్చు]

ఈ నాటి చిట్కా...
పాత చర్చల నిక్షిప్తం

మీ చర్చా పేజీ చర్చలతో నిండి పోయిందా? అయితే పాత చర్చలను భద్రపరుచుకోండి. భద్రపరచడం చాలా సులువు. మీ చర్చాపేజీ లో {{పాత చర్చల పెట్టె|auto=small}} అని చేర్చుకోండి. తరువాత సభ్యులపై చర్చ:మీ సభ్యనామము/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి మీ ప్రస్తుత సందేశాలన్నింటినీ ఈ పేజీలోకి తరలించి సేవ్ చేయండి.

ఉదాహరణకు మీ సభ్యనామం రాముడు అనుకుందాం. సభ్యులపై చర్చ:రాముడు/పాతచర్చ 1 అనే పేజీని క్రియేట్ చేసి పాతచర్చలను ఇందులోకి తరలించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.