శ్రీ స్వామి నారాయణ్ మందిర్, కరాచీ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
కరాచీలోని స్వామినారాయణ్ మందిర శిఖరం |
|
| పేరు: | శ్రీ స్వామి నారాయణ్ మందిర్, కరాచీ |
| కట్టిన తేదీ: | 1849 |
| స్థలం: | కరాచీ |
శ్రీ స్వామి నారాయణ్ మందిర్ కరాచీ నగరంలో మహమ్మదాలీ జిన్నా రోడ్దులో సుమారు 32, 306 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గుడి. ఈ గుడికి హిందువులేకాక మహమ్మదీయులు కూడా వస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉన్నది. 1948 ప్రాంతంలో ఈ గుడి నిరాశ్రయుల శిబిరంగా నడుపబడింది. ప్రసిద్ధమైన హింగ్లాజ్ యాత్ర ఇక్కడనుండే ఆరంభమౌతుంది.