చర్చ:ఇందిరా పాయింట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందిరాగాంధీ గౌరవార్థం ఇండియా పాయింట్ అని పేరు పెట్టారు అని వ్యాసంలో ఉంది అది ఇండియా పాయింట్ కాదు ఇందిరా పాయింట్ కావచ్చు. అట్లే భారతదేశానికి తూర్పున హిందూ మహాసముద్రం లో గలదు సరైనది కాకపోవచ్చు. అసలు హిందూమహాసముద్రం భారతదేశానికి దక్షిణాన ఉన్నది కాని తూర్పున లేనేలేదు కదా. ఇందిరా పాయింట్ హిందూమహాసముద్రం తూర్పువైపున ఉన్నది అని మారిస్తే సరిపోతుంది. సరిచూడగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 12:46, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవునండీ చంద్రకాంతరావుగారూ, మీరన్నట్టు 'ఇందిరాగాంధీ గౌరవార్థం "ఇందిరా పాయింట్" సరియైనది (వేగంలో అలా వ్రాసేను), రెండవ విషయం హిందూమహాసముద్రం భారతదేశ దక్షిణ భాగాన గలదు, తూర్పున బంగాళాఖాతం ఉంది, అండమాన్ నికోబార్ దీవులు "బంగాళా ఖాతం"లో వున్నాయని వ్రాస్తాము. కానీ ఈ 'ఇందిరా పాయింట్' దక్షిణాగ్రము గాబట్టి, దక్షిణాన హిందూ మహాసముద్రం గలదు గావున, మీ రెండవ పాయింటూ కరెక్టే, ఇవికీ లో వున్న విషయాన్ని అలా వ్రాశాను, 'బ్రాడర్ వ్యూ' లో, అరేబియా సముద్రము, బంగాళాఖాతము రెండూ హిందూ మహాసముద్ర భాగాలే. సందిగ్ధాలకు తావులేకుండా వుండాలంటే మీరు సూచించినదే కరెక్టు, అలాగే మారుస్తాను. nisar 13:42, 5 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీకి ఇందిరా అగ్రము పేరుతో దారిమార్పు పెట్టాలని మనవి నిసార్ అహ్మద్ 06:56, 20 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]