వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao
క్రితం చర్చలు |
| పాత చర్చ 1 పాతచర్చ 2 పాతచర్చ 3 పాత చర్చ 4 పాత చర్చ 5 పాతచర్చ 6 పాతచర్చ 7 |
[మార్చు] ప్రముఖులు
చంద్రకాంతరావు గారూ, మునిపల్లె వెంకటరామారావు , మొదలి నాగభూషణం శర్మ , పులుపుల వెంకట శివయ్య , పిల్లుట్ల హనుమంతరావు, జొన్నలగడ్డ రామలింగయ్య , వేమూరి రాధాకృష్ణశాస్త్రి , గాదె చిన్నపురెడ్డి , తుమ్మల బసవయ్య, చదలవాడ పిచ్చయ్య , బోయపాటి నాగేశ్వరరావు గార్ల వివరాలు నాకు దొరకడం లెదు. ఓపిక చేసుకొని వీరి గురించి వ్రాయగలరు.Kumarrao 11:01, 12 అక్టోబర్ 2010 (UTC)
- కుమారరావు గారూ, మీరు పైన తెల్పిన ప్రముఖుల వ్యాసాలకు సంబంధించిన వివరాలు నావద్ద ఉన్నాయి. సమయం లభించినప్పుడు సమాచారం చేర్చడానికి ప్రయత్నిస్తాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:07, 12 అక్టోబర్ 2010 (UTC)
చంద్రకాంతరావు గారూ, ఆదిలాబాద్ జిల్లా ప్రముఖులు వర్గాన్ని సృష్టించవలసిందిగా మనవి. సుల్తాన్ ఖాదర్
- సుల్తాన్ ఖాదర్ గారు, అదిలాబాదు వర్గాన్ని సృష్టించాను. వర్గాన్ని సృష్టించడం చాలా సులభం. ఆ వర్గం ఏ ప్రధాన వర్గంలో చేరుతుందో ఆ వర్గాన్ని లేదా వర్గాలను పేజీలలో చేరిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:09, 23 అక్టోబర్ 2010 (UTC)
ఝ్ ఛంద్రకాంతరావు, మాలాంటి విధ్యార్థలకు ఏదైనా ఉందా? అంటె - ప్రభుత్వ ఉద్యొగాల కొసం ప్రయత్నం ఛేసేవారికి...़़़़
- వినయ్ గారూ, మీకు కావలసింది స్పష్టంగా అడగండి, సహాయం చేస్తాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:49, 2 నవంబర్ 2010 (UTC)
చంద్రకాంతరావు గారూ, నేను బ్యాంకు లకు ఛదువుతున్నాను. నాకు కరంట్ అఫేర్స్ కు కావాలి. ఇంకను, నేను మన తెలుగు భాషలో ఛిన్న చిన్న రచనలు చేస్తుంటాను. అవి ఎలా పొందుపర్ఛాలి?
- ఇదివరకు తెవికీలో సంవత్సరాల వ్యాసాలలో రోజువారీ సంఘటనలు చేర్చేవాడిని, సమయం లభించక ప్రస్తుతం చేర్చలేకపోతున్నాను. 2009, 2010 వ్యాసాలు చూడండి. కరెంట్ అఫైర్స్ కొరకు మీకు నా బ్లాగు (వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి) కొంతవరకు ఉపయోగపడవచ్చనుకుంటున్నాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 19:22, 3 నవంబర్ 2010 (UTC)
[మార్చు] బొమ్మ తొలగింపు
చంద్రకాంతరావు గారూ, Taapsee.JPG బొమ్మ ను తొలగించగలరు. ఆంగ్ల వికీలో వేరే సభ్యుడు ఇదివరకే తన సొంత దస్త్రాన్ని ఎక్కించి ఉన్నాడు. ప్రస్తుతము తెవికీ లో కూడా దానినే వాడుదాము.--సుల్తాన్ ఖాదర్ 14:02, 24 నవంబర్ 2010 (UTC)
[మార్చు] దేవా
అవునండి, అప్పుడప్పుడు సమయం కుదఇరినప్పుదు తెవికీ చూస్తున్నా. ముందు ఉన్నంత ఉత్సాహంగా మార్పులు చేయడానికి సమయం లేదు. δευ దేవా 12:10, 11 ఫిబ్రవరి 2011 (UTC)
[మార్చు] Template namespace initialisation script
Hello. I did not found the village pump page or the requests for deletions page, so I post it directly on your talk page.
Some years ago, developers used Template namespace initialisation script to move some pages from the MediaWiki to the Template namespace, and left some useless redirects.
Consequently, the following pages should be deleted :
- మీడియావికీ:All system messages
- మీడియావికీ:All messages
- మీడియావికీ:Sitesupportpage
- మీడియావికీ:Gnunote
For more informations, please see this request (meta).
Thanks -- Quentinv57 21:31, 23 జూన్ 2011 (UTC)
- The requests for deletions page is here -- సి. చంద్ర కాంత రావు- చర్చ 20:03, 24 జూన్ 2011 (UTC)
[మార్చు] request of translation for en:Campora San Giovanni, en:Mérida (Venezuela), and en:Feria del Sol (Mérida) in Telugu thank you so much---Lodewijk Vadacchino 10:29, 29 జూన్ 2011 (UTC)
Good Morning to you, Greeting from Calabria and from Venezuela, write you, if kindly you could translate the articles of Campora San Giovanni and Mérida in Telugu language, on the base of the English...and if kindly you could translate the Feria del Sol, festival typically of this Maravillouse City, that is receiving great international success. In Change I will translate you in Italian and other Italian dialects on Wikipedia, an article of your interest, I deal me with biographies, history, some religion and geography, and other gendres. I am sure that we will find us in full accord. In a wait him of one certain answer of yours I thank you in advance of true heart.Thanks So Much--Lodewijk Vadacchino 10:29, 29 జూన్ 2011 (UTC)
[మార్చు] మీ మాటామంతీ కోసం ఫొటో
త్వరగా స్పందించండి. --అర్జున 16:38, 9 జూలై 2011 (UTC)
- అర్జునరావు గారు, నా వ్యక్తిగత వివరాలు కాని, ఫోటో కాని వికీలో ఇప్పుడే ఇవ్వదలుచుకోలేను. తెలుగు వారి ప్రయోజనాల దృష్ట్యా రెండు పేద్ద ప్రాజెక్టులలో కృషిచేస్తున్నాను. అవి పూర్తయ్యే వరకు నా వివరాలు బయటపెట్టదలుచుకోలేను. ఫోటో లేకుండా ప్రచురించడానికి అవకాశం ఉంటే పరిశీలించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:15, 9 జూలై 2011 (UTC)
[మార్చు] Merging of Dumbo
Hi, I just came here to say that డంబో and మూగ (చిత్రం) need to be history merged. 69.254.168.255 18:40, 4 ఆగష్టు 2011 (UTC)
- Could you help this page? చార్లోట్టేస్ వెబ్ (1973 సినిమా). Jjkk 23:45, 30 జనవరి 2012 (UTC)
[మార్చు] Invite to WikiConference India 2011
| Hi C.Chandra Kanth Rao,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011) We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
|---|
[మార్చు] తొలగింపు వ్యాసము
చంద్రకాంతరావు గారు, ఉన్నత వ్యక్తిత్యము అన్న వ్యాసాన్ని పరిశీలించి వీలైతే తొలగించగలరు.
- యాధృచ్ఛికంగా చూసి నేను తొలగించాను. ఇటువంటివి ఒక వ్యక్తిగత పేజీలో కాకుండా వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లో రాస్తే మంచిది.అర్జున 12:17, 26 సెప్టెంబర్ 2011 (UTC)
- ఇటువంటి వాటికి మరింతసరైన పేజీ వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు - అర్జున 12:20, 26 సెప్టెంబర్ 2011 (UTC)
[మార్చు] వెబ్ ఛాట్
మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తిగత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -- 09:39, 18 డిసెంబర్ 2011 (UTC)
- నాకు 8-9 మధ్యలో సమయం దొరకడం కష్టమే. అయీననూ సమయం తీసుకొని ఛాట్‌లో చేరడానికి ప్రయత్నిస్తా. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:56, 22 డిసెంబర్ 2011 (UTC)
- ధన్యవాదాలు. తదుపరి సమావేశంలో ఎక్కువమందికి వీలయ్యే సమయం గురించి చర్చించవచ్చు. --అర్జున 07:06, 23 డిసెంబర్ 2011 (UTC)
[మార్చు] నిర్వాహక సభ్యత్వం
-
- చంద్రకాంతరావుగారూ నా పట్ల మీ అందరి అభిప్రాయం తెలియనిది కాదు. మీ అందరి సహకారంతోనే నేనీ పని కొనసాగించగలుగుతున్నాను. నిర్వాహకత్వంవహించాలన్నది మీ అభిప్రాయం అయితే అలాగే చేస్తాను. ఇంతకాలం మీరంతా నిర్వహణ చక్కగా చేస్తున్నారనే నేనా విషయంపై ఆలోచించలేదు. మీ సూచనకు ధన్యవాదాలు.t.sujatha 14:48, 1 జనవరి 2012 (UTC)
[మార్చు] క్షమాపనలు
చంద్రకాంతరావు గారు, క్షమించండి. వికీపీడియాలో తప్పులు జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి గూడా. నా ఉద్దేశం ఈ కొత్త సంవత్సరంలో పాత జ్ఞాపకాల్ని తుడిచేసి కొత్తగా నూతన ఉత్సాహంగా పనిచేద్దామని. అంతకన్నా ఎవరినీ ఉద్దేశించినది కాదు. నేను మొదటి రోజుల్లో, ఇప్పటికి కూడా చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడను. వ్యాస రచన మీదనే కేంద్రీకరించాను. కానీ వికీపీడియా వంటి మాధ్యమంలో కూడా రచయితలకు కొరత ఉంటే మన సంస్థ అభివృద్ధి కుంటుపడుతుంది. అదే నా బాధకు కారణం. వికీ నుండి తప్పుకున్నవారిని అందరినీ కూడా తిరిగి కలుపుకొని భేదాల్ని మరచి పనిచేద్దాం. మన తెలుగు భాష మరియు సంస్కృతిని కాపాడుకుందాం.Rajasekhar1961 06:22, 2 జనవరి 2012 (UTC)
- రాజశేఖర్ గారు, పాత సభ్యులను ఆహ్వానించాలనే మీ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు కాని మీరు అనుసరించిన పద్దతే నాకు నచ్చలేదు. వికీ నియమాలను పాతాళానికి తొక్కిపడేసి, నియమాలు చెప్పిన సభ్యులపై కోపాన్ని ఆకాశానికి ఎత్తే సభ్యుడికి మీరు ఆహ్వానం పంపే బదులు అంతకు వందరెట్లు నైపుణ్యం ఉన్న ఉద్ధండులను మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే మేలు. వైజాసత్య, చదువరి, ప్రదీప్, అహ్మద్ నిస్సార్, రంగారావు, తలపాగల రాజు, మాటలబాబు, దేవ్, వీరా శశిధర్ లాంటి వారిని ఎందుకు విస్మరిస్తున్నారు? సభ్యుడి మెచ్చుకొరకు తప్పును నా మీదికి దొర్లిస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మీరు చర్చలలో పాల్గొనడానికి ఇష్టపడనప్ప్పుడు, ఆ తర్వాత కూడా దానికి దూరంగా ఉండడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:39, 2 జనవరి 2012 (UTC)
[మార్చు] Wikiquote
వికీ కోట్ లో నేను రచనలు ప్రారంభిద్దామనుకుంటున్నాను. నా వద్ద మంచి పుస్తకాలు ఉన్నాయి. దయచేసి పుస్తకాల నుండి కొటేషన్స్ ఎలా గుర్తించడం గురించి కొంచెం వివరించగలరా.Rajasekhar1961 04:58, 9 జనవరి 2012 (UTC)
- చాలా సంతోషం. ఎవరూ రచనలు చేయని దశలో, తెవికోట్‌ను మూసివేయాలని ఓటింగ్ ద్వారా నిర్ణయించిన దశలో నేను ఇక్కడికి ప్రవేశించి రచనలు ప్రారంభించాను. అయిననూ ఎవరూ తోడు లేకపోవడంతో ఎడారిలో ఒంటరిగా ఉన్నట్లుగా ఉంది. మీరూ ఇక్కడికి వస్తారంటే ముందస్తుగా స్వాగతం. తెవికోట్‌లో వ్యాఖ్యలు వ్రాయడం చాలా సులభం. ఏదేని అంశంపై ముందుగా కొద్దిగా ఉపోద్ఘాతం వ్రాసి ఆ తర్వాత దానికి సంబంధించిన ముఖ్యమైన వ్యాఖ్యలు, సామెతలు వ్రాసేయడమే. ఇందులో రచనలు చేసినవారు చాలా స్వల్పం. ఇప్పటివరకు నేను తప్ప ఎవ్వరూ కనీసం వంద దిద్దుబాట్లు కూడా (ప్రధాన పేజీలలో) చేయలేరు. సభ్యులు లేనందున నిబంధనలు కూడా పెద్దగా లేవు. ఉక్కడ ఉన్న ఏకైక నిర్వాహకుని దర్శనం కూడా చాల కాలం నుంచి లేదు. ఇంకనూ ఏమైనా సందేహాలుంటే అక్కడ మాట్లాడుకుందాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:28, 9 జనవరి 2012 (UTC)
[మార్చు] నిర్వాక హోదా
చంద్రకాంత రావుగారూ ! నా నిర్వాహక హోదాకు ప్రతిపాదించి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.t.sujatha 04:48, 23 జనవరి 2012 (UTC)
[మార్చు] ఆహ్వానం
చంద్రకాంతరావుగారూ ! మీ సూచనకు ధన్యవాదాలు. ఇక నుండి తప్పక మీ సూచనను పాటిస్తాను.t.sujatha 02:55, 28 జనవరి 2012 (UTC)
[మార్చు] విజ్ఞానశాస్త్ర వేదిక
ఈ వేదికను తయారుచేసినందుకు ధన్యవాదాలు. ఆంగ్లంలో ఒక శాస్త్రజ్ఞుడి గురించి కూడా ప్రతి వారం వ్యాసం ప్రక్కన ఉన్నది. తెలుగులో కూడా అలాగే ఉంటే బాగుంటుంది. మీకు తెలుసా సమాచారం ఎక్కడనుండి తీసుకోవాలి. దయచేసి ఈ రెండూ తెలియజేయండి.Rajasekhar1961 12:08, 4 ఫిబ్రవరి 2012 (UTC)
- వ్యాసం, బొమ్మ వలె ప్రతివారం ఒక శాస్త్రవేత్తకు సంబంధించిన సమాచారంతో కూడిన శీర్షికను కూడా వేదికలో పెట్టవచ్చు. కాని ప్రతివారం ఇన్ని శీర్షికలు నిర్వహించాలంటే కొద్దిగా ఇబ్బందే. అయిననూ మీరు నిర్వహిస్తారంటే అదికూడా చేరుస్తాను. ఇక మీకు తెలుసా? శీర్షికలో సమాచారం విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన వాక్యాలను పెట్టవచ్చు. వీటిని తెవికీ వ్యాసాల నుంచి తీసుకుంటే మంచిది. ఇలాంటి వాక్యాలు తెవికీలో చాలానే లభ్యమౌతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:20, 4 ఫిబ్రవరి 2012 (UTC)
[మార్చు] how i can?
సార్ నా వ్యాసాలలో పొటోలు ఎలా పెట్టాలి? పెద్ద వ్యాసం రాసాకా...దాని పేజ్ మేకప్ ఎలాచేయాలి?
- ఎడమ ప్రక్కన సైడ్‌బార్‌లో దస్త్రపు ఎక్కింపుపై నొక్కితే బొమ్మ అప్లోడ్ పేజీ వస్తుంది. ఆ తర్వాత ఆ పేజీలో browseపై నొక్కి మీ సిస్టంలోని ఫోటో గురించి సారాంశంలో సంక్షిప్తంగా వివరించి డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి లైసెన్సును ఎంచుకోండి. చివరగా కిందుగా ఉన్న దస్త్రాన్ని ఎక్కించు బటన్ నొక్కితే సరి. అదే ఫైలుపేరుతో ఏ వ్యాసంలోనైనా, ఎన్ని చోట్లనైననూ ఆ బొమ్మను పెట్టేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:48, 10 ఫిబ్రవరి 2012 (UTC)
[మార్చు] సహాయం కావాలి
విజ్ఞానశాస్త్ర వేదికను ఈవారం మార్చలేకపోయాను పనివత్తిడి మూలంగా. వచ్చేవారం తప్పకుండా మారుస్తాను. నాకొక సహాయం కావాలి. నా వాడుకరి పేజీ Rajasekhar1961 అన్ని వికీపీడియా విభాగాలలో universal కాలేదు. నేను పనిచేసినవి తెలుగు వికీపీడియా, తెలుగు విక్షనరీ, తెలుగు వికీకోట్, తెలుగు విక్షనరీ, ఆంగ్ల వికీపీడియా, ఆంగ్ల వికీసోర్సు, ఆంగ్ల విక్షనరీ, వికీ కామన్స్. దయచేసి ఒకే పాస్ వర్డ్ తో universal చేయగలిగితే సంతోషం. మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.Rajasekhar1961 12:48, 16 ఫిబ్రవరి 2012 (UTC)
- విజ్ఞానశాస్త్రం వేదికలోని వ్యాసం, బొమ్మ, జీవితచరిత్రలో ఏవేని మార్చడానికి వీలు కలుగనప్పుడు క్రితం వారం సమాచారమే మళ్ళీ చేర్చండి చాలు. ఇక మీ ఏకీకృత ఖాతాకై మీరు "మీ అభిరుచుల్లో"కి వెళ్ళి మార్చుకుంటే సరిపోతుంది. అలా చేయడం వల్ల ఇక్కడి నుంచి మీరు ఏ వికీలోకి వెళ్ళిననూ అదే సభ్యనామంతో అదే పాస్‌వర్డ్‌తో ఖాతా ఆటోమేటిగ్గా సృష్టించబడుతుంది. కాని ఇదివరకే మీకు ఇతర సభ్యనామాలతో ఖాతాలున్నాయి. ఉదా:కు తెవికోట్‌లో ...1962 పేరుతో సభ్యనామం కొత్తగా సృష్టించి దానికి ఏకీకృత ఖాతా ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల అక్కడి నుంచి తెవికీకి వచ్చినప్పుడు ఆ సభ్యనామంతో ఇక్కడా మరో కొత్త ఖాతా ఏర్పడింది. కాబట్టి ముందుగా ఇతర పేర్లతో కొత్తగా సృష్టించబడ్డ ఖాతాలను రద్దుచేసుకుంటే మంచిది. అదనంగా లేకుండా ఒకే ఖాతా వేరే సభ్యనామంతో ఉన్నట్లయితే పేరుమార్పుకై ఆయా వికీప్రాజెక్టులలో అధికారులను కాని, మెటాస్టీవార్డులను కాని అభ్యర్థించండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:23, 17 ఫిబ్రవరి 2012 (UTC)
- ధన్యవాదాలు. అన్ని వికీపీడియా ఖాతాలను ఏకీకృతం చేసుకున్నాను. పనిచేస్తున్నాయి. ఈ మధ్య Rajasekhar1962 పేరుతో సృష్టించిన ఖాతాను రద్దుచేసుకోవడం ఎలాగో తెలియడం లేదు. దయచేసి తెలియజేయగలరు.Rajasekhar1961 06:25, 18 ఫిబ్రవరి 2012 (UTC)
-
- అదనపు సభ్యత్వం వల్ల పెద్దగా నష్టం లేదు కాని Sockpuppetry గా పరిగణించబడుతుంది. ఒక్కోసారి దానివల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి ఆయా వికీప్రాజెక్టులలో అధికారులుకాని, స్టీవార్డులను కాని అభ్యర్థిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:47, 18 ఫిబ్రవరి 2012 (UTC)
[మార్చు] Youth with energy ...
Hi,
These new blood is with lot of energy. Let us be patient for couple of months. They can be next gen contributors to te.wiki. Chavakiran 01:15, 25 ఫిబ్రవరి 2012 (UTC)
[మార్చు] విజ్ఞప్తి
చంద్రకాంత రావు గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:30, 12 ఏప్రిల్ 2012 (UTC)
- నిర్వాహక హోదాకై స్వీయ ప్రతిపాదన చేసుకోవడం చాలా మంచి పని. నిర్వాహకహోదా అనేది పేరులో ఉన్నట్లుగా హోదా కాదు, అది అదనపు బాధ్యత మాత్రమే. నిర్వాహక బాధ్యతలు తెలుసుకొని దాని ప్రకారం తెవికీని ముందుకు నడిపిస్తే చాలా మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:38, 12 ఏప్రిల్ 2012 (UTC)
సరే చంద్రకాంత రావు గారు నేను మీ సలహాను పాటిస్తాను --Sridhar1000 (చర్చ) 14:48, 12 ఏప్రిల్ 2012 (UTC)
కానీ నేను వాటన్నింటికి
|
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. (అనువాదకులకు వనరులు) |
| ఈ దస్త్రం ఇప్పుడు వికీమీడియా కామన్స్‌లో File:C.Chandra Kanth Rao (అదే పేరుతో).గా అప్లోడ్ చేయబడింది.
CSD F8లోని అన్ని కండిషన్లు ఈ దస్త్రం పాటించినట్లయితే దీనిని తొలగించవచ్చు. Administrators: If the file has been properly moved, delete it. If not, change the {{Now Commons}} tag to: {{Not moved to Commons|వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao|reason=reason why the image could not be moved}} |
-
-
-
-
- This template should only be used on file (image) pages.
-
-
-
template ను ఆడ్ చేశాను.--Sridhar1000 (చర్చ) 06:23, 19 ఏప్రిల్ 2012 (UTC)
[మార్చు] ఐపి నిరోధం తొలగింపు
చంద్రకాంత రావుగారూ ! అలాగయితే నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? ఐపి నిరోధం తొలగి పొవాలంటే ఏమి చేయాలి ? దీనికి మార్గం చెప్పండి (లేక) నా ఐపి నిరోధాన్ని ఎన్ని రోజులకు తొలగిస్తారు?---- User:Sudhakar12345
- వీవెన్ గారు సమయం 02:29, తేది 3 మార్చి 2012 నాడు 3 నెలల కాలానికి మీ ఐపీ అడ్రస్‌పై నిరోధం విధించారు. కాబట్టి జూన్ 3వ తేది వరకు అది అమలులో ఉంటుంది. అంతకు ముందే ఎవరైనా నిర్వాహకులు ఆ నిరోధాన్ని తొలిగించవచ్చు కూడా. అయితే మీరు మరోసారి అలాంటి దుశ్చర్యలకు పాల్బడరనే నమ్మకం కలిగిస్తే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:30, 1 మే 2012 (UTC)
[మార్చు] ఐపి నిరోధం తొలగింపు
మీరు నా ఐపి నిరోధం తొలగించడం కుదరదా? చంద్రకాంత రావుగారూ !---- User:Sudhakar12345
- కొన్ని రోజులు తెవికీ నియమాల ప్రకారం రచనలు చేయండి చాలు నిరోధం తప్పకుండా తొలిగించబడుతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 07:42, 1 మే 2012 (UTC)
[మార్చు] వికీపీడియాలోనే రాయడానికి వీలు ఉంటుందా?
మేము రచనలను వికీపీడియాలోనే రాయడానికి వీలు ఉంటుందా? నేను రచనలను తెలుగులోరాయడానికి telugu typing tools వాడాల్సి వస్తుంది. ఈ పని కష్ఠంగా ఉంది. ప్రతి సారి కాపీ చేయాల్సివస్తుంది. నేను వికీ రాసే సమయంలో అక్షరాలు ఇంగ్లీషులో వస్తున్నాయి. అక్షరాలు తెలుగులో రావా? ---- User:Sudhakar12345
- ఇక్కడే తెలుగులో వ్రాయవచ్చు. మీరు ఒకసారి Esc బటన్ నొక్కి టైప్ చేసి చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:04, 1 మే 2012 (UTC)
- Esc బటన్ నొక్కి టైప్ చేసినా తెలుగు అక్షరాలు రావడం లేదు.---- User:Sudhakar12345
- మీరు ఉపయోగిస్తున్న తెలుగు టైపింగ్ టూల్స్‌ను ఒకసారి అచేతనం చేసి చూడండి. వాటివల్ల కూడా సమస్య ఉండిఉండవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:11, 1 మే 2012 (UTC)
- Esc బటన్ నొక్కి టైప్ చేసినా తెలుగు అక్షరాలు రావడం లేదు.---- User:Sudhakar12345
అచేతనం అంటే అర్ధం ఏమిటి? ---- User:Sudhakar12345
- ఆ సాఫ్ట్‌వేర్‌ని రన్ చేయకండి ఆపివేయండి. ఇంతకూ మీరు ఉపయోగించే సాఫ్‌వేర్ ఏది తెలియజేస్తారా? నేను ఉపయోగించే తెలుగు సాఫ్ట్‌వేర్‌లో అది ఆపివేస్తేనే ఇక్కడ తెలుగు పనిచేస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:24, 1 మే 2012 (UTC)
"నేను ఉపయోగించేది సాఫ్ట్‌వేర్ కాదు. కేవలం ఒక .html ద్వారా తెలుగు అక్షరాలు రాస్తున్నాను. ఈ .html ను నేను మా స్నేహితుని వద్ద తీసుకున్నాను.ఇది ఉపయోగించడ చాలా కష్ఠంగా ఉంది చంద్ర కాంత రావు గారు............." ---- User:Sudhakar12345
- దాని వల్లే ఇక్కడ మీరు తెలుగు అక్షరాలు రావడంలేదేమో. దాన్ని తొలిగిస్తే ఫలితం ఉండవచ్చునేమో. అది మీ ఇష్టం. ఇక్కడ మాత్రం చాలా సులువుగా తెలుగు టైపింగ్ చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:46, 1 మే 2012 (UTC)
మీరు ఏదైనా టైపింగ్ టూల్ పైల్ అప్లోడ్ చేయగలరా వికీలోకి . దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఎలా చెప్పండి ---- సుధాకర్12345 - చర్చ
- ఇదివరకే ఉంది కాబట్టి తెవికీలో మళ్ళీ టైపింగ్ టూల్స్ అప్లోడ్ చేసే అవసరం లేదండి. ఇక్కడ నేరుగా తెలుగులోనే టైప్ చేయవచ్చు. మీరు మీ సిస్టం నుంచి కాకుండా మరో సిస్టం నుంచి టైప్ చేసి చూడండి. అక్కడ సమస్య లేకుంటే మీ సిస్టంలోనే సమస్య ఉన్నట్లు. ప్రయత్నించి చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:02, 1 మే 2012 (UTC)
- తెవికీ అంటే ఏమిటి? తెవికీ అంటే ఎక్కడ టైప్ చేయాలి? ఒక పేజిని సృష్టించేటప్పుడు ఒక పెద్ద దిద్దుబాటు బాక్స్ వస్తుంది. తెవికీ అంటే ఆ బాక్సా? సుధాకర్12345 - చర్చ
- తెవికీ అంటే తెలుగు వికీపీడియాకు సంక్షిప్త నామం. పేజీ సృష్టించేటప్పుడు వచ్చే పెద్ద బాక్స్ ఎడిట్ బాక్సు. అందులోనే అక్షరాలు రాసి భద్రపరచాలి. అక్కడే తెలుగు అక్షరాలు టైప్ చేయవచ్చు. మీరు సంతకాన్ని కొద్దిగా మార్చుకుంటే మంచిది. పూర్తిగా నేను వాడే రంగులే కాపీ చేయడం వల్ల ఇతర సభ్యులకు కొంత తికమక కలిగిస్తుంది. లేదా నేనైనా మార్చుకోవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:28, 1 మే 2012 (UTC)
- నేనే సంతకాన్ని మార్చుకున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:38, 1 మే 2012 (UTC)
- తెవికీ అంటే తెలుగు వికీపీడియాకు సంక్షిప్త నామం. పేజీ సృష్టించేటప్పుడు వచ్చే పెద్ద బాక్స్ ఎడిట్ బాక్సు. అందులోనే అక్షరాలు రాసి భద్రపరచాలి. అక్కడే తెలుగు అక్షరాలు టైప్ చేయవచ్చు. మీరు సంతకాన్ని కొద్దిగా మార్చుకుంటే మంచిది. పూర్తిగా నేను వాడే రంగులే కాపీ చేయడం వల్ల ఇతర సభ్యులకు కొంత తికమక కలిగిస్తుంది. లేదా నేనైనా మార్చుకోవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 12:28, 1 మే 2012 (UTC)
సారీ చంద్ర కాంత రావు గారు. మీరు వాడిన సంతకం వాడినందుకు. సుధాకర్12345 - చర్చ
[మార్చు] ఈ ఆదివారం సమావేశం
ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:17, 18 మే 2012 (UTC)
[మార్చు] తెవికీ నుండి పుస్తకాల రచన
మీరు తెవికీ వ్యాసాలలో 10000 పైగా మార్పులు చేశారు. మీ కృషి అభివందనీయం. మీరు రాసిన వ్యాసాలు వర్గీకరణ మెరుగుపరచి,మీకు ఆసక్తి గల విషయాలపై తెలుగు వికీ సమాచారంతో పుస్తకాలు వెలువరించవచ్చు. ఆ దిశగా కృషిచేయమనికోరుతున్నాను--అర్జున (చర్చ) 08:18, 22 మే 2012 (UTC)