చర్చ:ఇన్‌స్క్రిప్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్తే రవిచంద్ర గారు (నా పేరు కార్తీక్ మీరు నన్ను invite చేసిన విదానం చలా బాగుంది మీరు email ద్వారా పంపిన link ల ఆదరంగా నేను వికీ గురించి చాలా తెలుసుకున్నాను ) ఇన్సుక్రిప్ట్ leyout గురించి నేను రాసిన పేరా ను మీరు ఎందుకు తీసివేసారో నాకు తెలియడంలేదు ఆ టైం కు నేను ఖాతా తెరవలేదు నేను రాసిన దానిలో ఎక్కడ తప్పు వుందో మీరు తెలియజేయగలరు ప్రతిదానిలో లాభాలు నష్టాలూ సహజం వికీపీడియా లాంటి విజ్ఞాన భండాగారంలో ఒక వ్యాసం గురించి లాభాలే కాదు నష్టాలు కూడా తెలుసుకోవలసిన హక్కు ప్రతిఒక్కరికి వుంటుంది. మీరు చేసిన దిద్దుబాటును వెంటనే వెనక్కి తీసుకోండి వెంటనే ప్రతిస్పందించండి.

కార్తీక్ గారూ, మీరు రాసిన అన్ని విషయాలు తొలగించేయడం కొంచెం తొందరపాటు చర్యే కానీ వాటిలో చాలావరకు మీ వ్యక్తిగత అభిప్రాయాలే ఉండటం గమనించాను. బ్లాగుల్లో రాసేదానికీ వికీలో రాసేదానికీ తేడా ఉంది. వికీలో రాసే వ్యాసాలు తటస్థ థృక్కోణంలో రాయాలి. అది చాలాచోట్ల లోపించడంతో మార్పులు రివర్ట్ చేశాను. అప్పుడే తిరిగి రాయాలని అనుకున్నాను కానీ మరిచిపోయాను. రవిచంద్ర (చర్చ) 07:04, 19 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వివరణ[మార్చు]

  • రాజ్కుమార్ లాంటి పదాలని రాజ్‌కుమార్ అని టైప్ చెయ్యడానికి ఇన్‌స్క్రిప్ట్ లో సదుపాయం ఉంది. ఎలా అంటే రాజ్ అని టై చేసి Ctr+Shift+2ని ప్రెస్ చేసి కుమార్ అని టైప్ చేయాలి. అందుకని ఆ పాయింటు వ్యాసంలో ఉండకూడదు.
  • ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ keyboard leyout, కాని కొసమెరుపు ఏమిటంటే లాంటి శైలి వికీకి అంతగా సరిపడదు.

కాకపోతే మీరు ఉదహరించిన పదాలను (రాజ్‌కుమార్, అశోక్‌వర్మ లాంటి పదాలు) విండోస్ లో అయితే ఈ విధంగా, లినక్స్ లో అయితే ఈ విధంగా టైప్ చేయవచ్చు అని మాత్రం రెండు వాక్యాలు చేర్చవచ్చును.--రవిచంద్ర (చర్చ) 12:25, 19 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

thankyou sir