చర్చ:కుటుంబ నియంత్రణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీకు నమ్మకం ఉంటే, ఈ వ్యాసాన్ని విస్తరించే అవకాశం ఇవ్వండి సర్ — ఇక్కడి సంతకం లేని వ్యాఖ్య రాసినవారు: Bvprasadtewiki (చర్చరచనలు)

వాడుకరి:Bvprasadtewiki గారూ, వికీలో ఏ వ్యాసంలో పనిచెయ్యాలన్నా ఎవరికీ ఎవరి అనుమతీ అవసరం లేదు. వికీ అలా పనిచెయ్యదు. ఏ పేజీ ఐనా సంరక్షణలో ఉంటే సరక్షణ తొలగింపును కోరవచ్చు. ఈ పేజీ నమోదైన వాడూకరులు దిద్దుబాటు చేసేలా అందుబాటులోనే ఉంది. __చదువరి (చర్చరచనలు) 10:57, 12 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు సర్ Bvprasadtewiki (చర్చ) 11:10, 12 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
@Bvprasadtewiki గారూ, చర్చలో మీరు ఏ వాడుకరికైనా ఏదైనా చెప్పదలిస్తే ఆ వాడుకరి పేరును (లింకుతో సహా) ఉటంకిస్తే, ఆ వాడుకరికి గమనింపు వెళ్తుంది. దానితో ఆ వాడుకరికి మీరు రాసిన సంగతి తెలుస్తుంది. లేదంటే మీరు రాసిన సంగతి ఇటీవలి మార్పుల్లోనో ఆ పేజీకి వెళ్ళి చూస్తేనో తప్ప తెలియదు. అంచేత దాన్ని చదివే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆ వాడుకరి చర్చ పేజీలో రాసినపుడు అలా పేరును ప్రస్తావించనవసరం లేదు (వాడూకరి చర్చ పేజీలో ఎవరైనా రాస్తే, ఆ వాడూకరికి ఆటోమాటిగ్గా గమనింపు వెళ్తుంది). __ చదువరి (చర్చరచనలు) 11:24, 12 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]