ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఇంత మంచి విస్తృత వ్యాసం తెవికిలో ఉండటం నేను ఇప్పటి దాకా గమనించలేదు. ఈ వ్యాసాన్ని చూసి చాలా సంబరపడ్డాను. దీన్ని తీర్చిదిద్దటానికి కృషిచేసిన కాసుబాబు గారికి అభినందనలు --వైజాసత్య 23:05, 23 జనవరి 2009 (UTC)