వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

వికీపీడియా నుండి

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

విషయ సూచిక

[మార్చు] ఈ వారపు వ్యాసం

2012 19వ వారం

CottonPlant.JPG

ప్రత్తి అనేది మెత్తని, మృదువైన దారముగా అవగల పీచు పదార్థము. నూలును తయారు చేయుటకు ఉపయోగించే 'ప్రత్తి' లేదా 'పత్తి' (దూది) ఈ మొక్కలనుండే లభిస్తుంది. ఇది వాటి విత్తనాల చుట్టూ ఒక బంతిలాగా ఏర్పడుతుంది. ప్రత్తి మొక్క అనేది అమెరికా, ఆఫ్రికా మరియు భారత దేశాలకు చెందిన పొద లాంటి మొక్క. ఇది ఉష్ణ,సమశీతోష్ణ మండలాలలో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్క పీచును వడికి దారాలుగా చుట్టి, గుడ్డలు నేయటానికి వాడతారు. ప్రపంచంలో గుడ్డలు నేయటానికి అత్యధికంగా వాడబడే ప్రకృతి సహజమైన పీచుపదార్థము. ఇలా నేసిన గుడ్డ మృదువుగా, గాలి ఆడేటట్లు ఉంటుంది. (ఇంకా…)




[మార్చు] నిర్ణయించిన వ్యాసాల జాబితా

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. మరిన్ని వివరాలకు ఆంధ్రప్రదేశ్_ప్రభుత్వ_సెలవు_దినాలు-2012 మరియు 2012 సంవత్సరము వ్యాసాలు వారం సంఖ్య చూడండి . వారం వ్యాసం సోమవారం నాడు ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు వున్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ద కావాలని గమనించండి

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి
{{ఈ వారం వ్యాసం|సంవత్సరం=2012|వారం=??}} అన్న మూసను ఉంచండి.

  • 2012 - 27వ వారం : [[]]
  • 2012 - 28వ వారం : [[]]
  • 2012 - 29వ వారం : [[]]
  • 2012 - 30వ వారం : [[]], జులై 27 ఒలింపిక్స్ ప్రారంభం
  • 2012 - 31వ వారం :[[]]
  • 2012 - 32వ వారం : కృష్ణాష్టమి, పండగ
  • 2012 - 33వ వారం : [[]]
  • 2012 - 34వ వారం : , మహమ్మదీయపండగ
  • 2012 - 35వ వారం : గిడుగు రామమూర్తి, జయంతి
  • 2012 - 36వ వారం : [[]]
  • 2012 - 37వ వారం : [[]]
  • 2012 - 38వ వారం : వినాయక చవితి , పండగ
  • 2012 - 39వ వారం : [[]]
  • 2012 - 40వ వారం : అహింస , గాంధీ జయంతి
  • 2012 - 41వ వారం : [[]]
  • 2012 - 42వ వారం : [[]]
  • 2012 - 43వ వారం : శ్రీవిద్య/పార్వతి, దసరా
  • 2012 - 44వ వారం : [[]]
  • 2012 - 45వ వారం : [[]]
  • 2012 - 46వ వారం : దీపావళి , పండగ
  • 2012 - 47వ వారం : [[]]
  • 2012 - 48వ వారం : [[]]
  • 2012 - 49వ వారం : [[]]
  • 2012 - 50వ వారం : [[]]
  • 2012 - 51వ వారం : [[]]
  • 2012 - 52వ వారం : యేసు, పండగ
  • 2012 - 53వ వారం :

[మార్చు] జాబితా

వారంవారీ పట్టిక

2012 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" సంక్షిప్త రూపాన్ని (కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. ఆ సంక్షిప్త వ్యాస రూపాన్ని ఆ పేజీలో వ్రాయాలి. ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

2012 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26
2012 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53

[మార్చు] ఇవి కూడా చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె