వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు

వికీపీడియా నుండి

ఈ వర్గములో మొదటి పేజీలోని ఈ వారం వ్యాసం శీర్షికలో ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న వ్యాసాలుంటాయి. వ్యాసాలను సభ్యులందరూ పరిగణనకు పంపవచ్చు. ఒక వ్యాసాన్ని ఈ వర్గములో చేర్చటానికి, దాని చర్చాపేజీలోని పైభాగములో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూస చేర్చి భద్రపరిస్తే చాలు. ప్రస్తుత వ్యాసాలకోసం చూడండి

వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసం యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదము చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
  • తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


[మార్చు] ఇవి కూడా చూడండి

వర్గం "ఈ వారం వ్యాసం పరిగణనలు" లో వ్యాసాలు

ఈ వర్గంలో ఉన్న మొత్తం 118 పేజీలలో ప్రస్తుతం 118 పేజీలను చూపిస్తున్నాము.

ప (కొనసాగింపు)

ల (కొనసాగింపు)

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె