చర్చ:పల్నాడు జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొత్త జిల్లా సంబంధిత అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణల పురోగతి[మార్చు]

సవరణల తనిఖీ చిట్టా చేర్చినవారు.Arjunaraocbot (చర్చ) 11:58, 23 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పురోగతి తాజా చేయుటకు సూచనలు
  • కొత్త జిల్లాకు సంబంధించిన అధిక ప్రాధాన్యత వ్యాసాల సవరణలు జరిగినప్పుడే తెవికీలో జిల్లా సంబంధిత వ్యాసాల నాణ్యత మెరుగవుతుంది. ఈ చిట్టా దానికి ఉపయోగపడుతుంది.
  • సవరణలు జరిగినప్పుడు, సంబంధిత అంశం వరుసలో పురోగతికి సంబంధించిన {{taskp}} మూసలో తొలి పరామితి విలువ తాజాపరచి, చివరన కామా తో వేరుపరచుచూ,సవరణకు కృషిచేసిన వాడుకరి పేర్లు (సంతకం కాదు) చేర్చాలి.
  • పురోగతి పరామితి విలువ 0,25,50,75,100 మాత్రమే తీసుకుంటుంది, కావున ఆ అంశంలో గల పని సవరించే వారి అంచనా ప్రకారం 1/3 వంతు సవరణ పని జరిగినప్పుడు సవరణ 25 పెంచుకుంటూ,75వరకు పోవచ్చు.
  • పురోగతి 75 శాతానికి చేరిన తరువాత, ఆ సవరణలలో పాల్గొనని వారు తనిఖీ చేసి, చర్చల ద్వారా,లేక నేరుగా అభివృద్ధి అయిన తరువాత పురోగతిని 100గా చేసి, చివరగా తమ వాడుకరి పేరు (సంతకం కాదు)చేర్చాలి.
  • వీటి గురించి చర్చలు ఏవైనా అనువైన చర్చపేజీలో ప్రత్యేక విభాగం చేర్చి చేయాలి. ఈ చర్చా విభాగంలో చేయకూడదు.
  • సంబంధిత వ్యాసాలు లేకపోతే (ఉదాహరణకు రెవిన్యూ డివిజన్ వ్యాసాలు), వాడుకరి పేరు చేర్చకుండా పురోగతిని నేరుగా 100 చేయండి.
  • సవరణలు అన్ని పూర్తయినప్పుడు, పని ముగిసింది అనే వ్యాఖ్య, తగిన వివరణలతో (ఇంకా మెరుగు చేయవలసిన అంశాలేమైనా వుంటే పేర్కొంటూ) చేర్చి వికీసంతకంతో అడుగున చేర్చండి.
  1. Y, క్రింద పేర్కొన్న అన్ని వ్యాసాలు, జిల్లా పేజీ copy edit
    1. Y, ముఖ్య పట్టణం, Arjunaraoc
    2. Y, మండల వ్యాసాలు, Arjunaraoc
    3. Y, రెవిన్యూ డివిజన్ వ్యాసాలు
    4. Y, నగరాలు/పట్టణాలు, స్థానిక సంస్థలు, Arjunaraoc
    5. Y, లోకసభ, శాసనసభ నియోజకవర్గాలు, Arjunaraoc
    6. Y, మాతృ జిల్లా(లు), Arjunaraoc
    7. Y, జిల్లా పరిధిలో వుండి పైన ఉదహరించిన విభాగాలలో చేరని జనావాసాలు కాని వాటికి వ్యాసాలు (ఉదా:రైల్వే స్టేషన్లు; గ్రంథాలయాలు;దేవాలయాలు),Arjunaraoc

జిల్లా గ్రామాల సవరణలు[మార్చు]

జిల్లా గ్రామాలలో జిల్లాపేరు సవరణ, మండలం పేరు సవరణలు పూర్తయ్యాయి. అర్జున (చర్చ) 06:54, 28 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వికీడేటాలో సవరణలు[మార్చు]

జిల్లాకు సంబంధించిన జనావాసాలలో వికీడేటా ఆంగ్ల, తెలుగు వివరణలలో జిల్లా పేరు తాజా చేయబడింది. అర్జున (చర్చ) 06:55, 28 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

సవరించిన పేజీలు[మార్చు]

పెట్ స్కాన్ క్వెరీ ఫలితాన్నిచూడండి. 417 వ్యాసాలు 2022-04-28 నాడు. --అర్జున (చర్చ) 14:21, 28 ఏప్రిల్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

అయోమయ నివృత్తి పేజీలకు పల్నాడు జిల్లా వ్యాసాల లింకుల సవరణ[మార్చు]

పల్నాడు జిల్లా వర్గంవృక్షంలోని వ్యాసాలకు అయోమయనివృత్తి వ్యాస పేజీల లింకుల తనిఖీ జాబితా చూడండి. సవరణ మండల స్థాయి,పట్టణ స్థాయి వరకు అయోమయ నివృత్తి పేజీలకు లింకులు సవరించాను. అర్జున (చర్చ) 12:12, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]