చర్చ:భారత సైన్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుడిచివేసిన పేజీ మళ్ళీ సృష్టించవచ్చా?[మార్చు]

ఈ పేజీ ఒకసారి తుడిచివేయబడినది. ఏదయినా కారణం ఉందా? భారత సైన్యం గురించి మళ్ళీ ఈ పేజీ సృష్టించవచ్చా? - --Svrangarao 03:45, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రంగారావు గారు, మీరు భారత సైన్యం పేజీని తప్పకుండా సృష్టించవచ్చు. తొలిగించిన పేజీ అని చెప్పినందుకు నేను తొలిగించిన పేజీలో ఏముందో చూశా. అందులో వ్యాసానికి పనికిరాని సమాచారం అది కూడా ఆంగ్లంలో ఉన్నందున నిర్వహణలో భాగంగా వైజాసత్య గారు 16 అక్టోబర్, 2007 న ఆ పేజీని తుడిచివేశారు. మీరు ఈ వ్యాసంపై రచన కొనసాగదలిస్తే మళ్ళీ అదే పేరుతో సృష్టించవచ్చు.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:34, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]