చర్చ:రంజని తెలుగు సాహితీ సమితి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈవావ్యా తొలగింపు[మార్చు]

ఈ వ్యాసంలో సరైన మూలాల్లేవు. ఉన్న ఒకే ఒక్క మూలం కూడా ఈ సంస్థ స్వయంగా ప్రచురించుకున్నదే. అది మూలంగా పనికిరాదు. సరైన మూలాలను చేర్చాలి. అప్పటివరకూ దీన్ని ఈ వారం వ్యాసంగా పరిగణించకూడదు. అంచేత "ఈ వారం వ్యాసం పరిగణన" మూసను తీసేస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 15:26, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]