చర్చ:రాష్ట్రీయ సిఖ్ సంగత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాయి కిరణ్ గారూ బొమ్మ చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు చేర్చిన బొమ్మ అంతర్జాతీయ సిక్కుల కమ్యూనిటీకి సంబంధించింది. కానీ ఈ వ్యాసం సంఘ్ పరివార్ లో భాగం. కాబట్టి సరైన చిత్రం చేర్చితే ఇంకా చక్కగా అతుకుతుంది.ఈ చిత్రం సరిపోలేదు. Abhi (చర్చ) 09:28, 13 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం @MYADAM ABHILASH గారు, వ్యాసంలో సిఖ్ సంగత్ చిహ్నం బొమ్మ చేర్చాను. అయితే ఇంతకూ ముందు పోటీలో భాగంగా ఈ వ్యాసానికి కనీస సంబంధం ఉన్న బొమ్మగా దాన్ని చేర్చవలసి వచ్చింది. ఈ విషయాన్నీ ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.Nskjnv (చర్చ) 10:46, 15 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

సాయి కిరణ్ గారూ వ్యాసానికి సరిపోలిన బొమ్మ చేర్చినందుకు ధన్యవాదాలు.Abhi (చర్చ) 17:40, 16 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]