వాడుకరి:MYADAM ABHILASH

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్తుతం ఈ సంపాదకులు Yeoman Editor, level 4 అనే సేవా పురస్కార స్థాయిని చేరుకున్నారు.

తరువాతి స్థాయి అయిన Experienced Editor కు చేరాలంటే, వారు మరిన్ని దిద్దుబాట్లు సాధించాలి.
తరువాతి స్థాయికి వెళ్ళే దిశలో ప్రగతి (దిద్దుబాట్ల పరంగా): [ 483 / 500 ]

96.6% పూర్తైంది

  


Myadam Abhilash
స్థానిక పేరుమ్యాడం అభిలాష్
జననం(2000-08-04)2000 ఆగస్టు 4
జాజాపూర్
నివాస ప్రాంతంగ్రామము: జాజాపూర్
మండలం: నారాయణపేట
జిల్లా:నారాయణపేట
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 509210
విద్యడి ఎల్ ఎడ్, బీఎస్సీ.
తల్లిదండ్రులుసువర్ణ, ఆనంద్.
వెబ్‌సైటు
https://vivekabharathipusthakasamiiksha.blogspot.com/
ప్రాజెక్టు సభ్య పెట్టెలు
ఈ వాడుకరి భారతదేశ పౌరుడు.
ఈ తెలుగు వికీపీడీయను ఒక పరిశోధకుడు.
ఈ వాడుకరి #100wikidays (వంద వికీరోజులు) చాలెంజ్ లో పాల్గొంటున్నారు. (contribution)
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
3 సంవత్సరాల, 3 నెలల, 8 రోజులుగా సభ్యుడు.


నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.

పరిచయం[మార్చు]

నాపేరు అభిలాష్. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఐఐఐటి వారు నిర్వహించిన తెలుగు వికీపీడియా-వ్యాసాల రచనపై శిక్షణ పూర్తి చేసుకున్నాను.

అభిరుచులు[మార్చు]

నాకు తెలుగు సాహిత్య సంబంధిత విషయాలు చదవటమన్నా, రాయటమన్నా ఎంతో ఆసక్తి. చాలా రోజుల నుండి వికి లో వ్యాసాలు రాయటం కోసం ప్రయత్నం చేశాను. శిక్షణ తీసుకున్న తర్వాత వికీలో తెలుగు వ్యాస అభివృద్ధి కి నా వంతు సహాయం చేయగలననే నమ్మకం నాలో ఏర్పడింది. తెలుగు వ్యాసాల అభివృద్ధికి ఏ ప్రాజెక్టులో పాలుపంచుకోడానికైనా సిద్ధంగా ఉన్నాను.

అలవాట్లు[మార్చు]

పుస్తకాలు చదవటం,వికీలో వ్యాసాలు రాయటం,తెలుగు కవితలు,పద్యాలు రాయటం.

నేను రాసిన వ్యాసాలు[మార్చు]

వికీలో నేను చేసిన పని (ఇక్కడ) చూడవచ్చు.

బహుమతులు[మార్చు]

బొమ్మ వివరం
అభిలాష్ మ్యాడం గారూ, తెవికీలో 100వికీడేస్ విజయవంతంగా పూర్తిచేసి, 220వికీడేస్ దాటి వికీవత్సరం (365వికీడేస్) వైపు దూసుకెళుతున్న సందర్భంగా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రణయ్‌రాజ్ వంగరి చదివిస్తున్న తార.

ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 03:40, 21 జనవరి 2022 (UTC)