చర్చ:వెబ్ ఛాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెబ్ ఛాట్ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2011 సంవత్సరం, వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


స్పందన[మార్చు]

సమయస్పూర్తి కలిగిన వ్యాసం. ఇది నాలాంటి వారికి ఇది ఉపయుక్తం. అర్జునరావుగారూ ! ఈ వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.--t.sujatha 13:37, 18 డిసెంబర్ 2011 (UTC)
చాలా కాలం క్రిందటే రాద్దామనుకున్న వ్యాసం. మీకు కలిగిన ఇబ్బంది తర్వాత కొన్ని గంటలు కూర్చొని రాసేశాను. దీనిని సులువుగా వాడటానికి, ఇతర ఛానల్స్ లో చేరడానికి కావలసిన ఆదేశాలను, చిట్కాలను రాయవలసినది చాలా వుంది. దీనిని గురించి తెలిసినవారు ఈ వ్యాసం విస్తరణలో సహకరించాలని కోరుతున్నాను. -- అర్జున 09:49, 19 డిసెంబర్ 2011 (UTC)
    • అర్జునరావు గారి సహకారంతో చాటింగ్ ప్రారంభించాను. ఇది బాగుంది. అందరూ ఉపయోగిస్తే మన అభివృద్ధి బాగా తోడ్పడుతుంది.Rajasekhar1961 14:18, 19 డిసెంబర్ 2011 (UTC)