చర్చ:వెల్లలచెరువు రజినీకాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పేజీ పేరు[మార్చు]

ఈ వ్యక్తి పేరు తప్పేమో అని తోస్తోంది. "వెల్లాలచెరువు రనీకాంత్" సరైన పేరేమో అని భావిస్తున్నాను. నా దగ్గర ఆధారాలుంటే నేనే దారిమార్పు చేసి ఉండేవాణ్ణి. ఆధారాలేమీ లేనందున నా అభిప్రాయం రాస్తున్నాను. _ చదువరి (చర్చరచనలు) 14:31, 6 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]