చర్చ:సావిత్రీ జిందాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

how can o.p. zindal start collage in 2007 while he died in 2005? (as er this article)

ధన్యవాదాలు సార్. మీరు సూచించిన వాక్య దోషాన్ని సవరించాను. 2007లో ఒ.పి.జిందాల్‌ పేరిట ఒ.పి.జిందాల్‌ పౌండేషన్ వారు ఒక కమ్యూనిటీ కాలేజీని స్థాపించారు గా మార్చాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 04:12, 11 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]