చాతక పక్షి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| చాతకపక్షి | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
కొల్లేరు వద్ద చాతక పక్షి
|
|||||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| క్లమేటర్ జకోబినస్ Boddaert, 1783 |
|||||||||||||||
dark green - year round
yellow - summer only blue - winter cream - passage only |
|||||||||||||||
|
|
|||||||||||||||
| Synonyms | |||||||||||||||
| Oxylophus jacobinus Coccystes melanoleucos Coccystes hypopinarius |
చాతక పక్షి లేదా చాతకం (ఆంగ్లం jacobian cuckoo) కోకిల జాతికి చెందిన ఒక పక్షి. ఈ పక్షి, మన సాంప్రదాయం ప్రకారం కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది.[1] అప్పటి వరకూ వేరే నీరు ముట్టదు. దీక్షకు, వేచి ఉండే ఓర్పుకు ఉదాహరణగా ఈ పక్షిని ఉదహరిస్తూ ఉంటారు. కాళిదాసు తన "మేఘదత్తం" లో వీని గురించిన వివరాలు రాశాడు.
[మార్చు] మూలాలు
- ↑ Khachar,Shivrajkumar (1989). "Pied Crested Cuckoo Clamator jacobinus - the harbinger of the monsoon.". J. Bombay Nat. Hist. Soc. 86 (3): 448–449.