చిలుకూరు (నల్గొండ జిల్లా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చిలుకూరు
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో చిలుకూరు మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో చిలుకూరు మండలం యొక్క స్థానము
చిలుకూరు is located in ఆంధ్ర ప్రదేశ్
చిలుకూరు
ఆంధ్రప్రదేశ్ పటములో చిలుకూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°57′43″N 79°54′44″E / 16.961905°N 79.912291°E / 16.961905; 79.912291
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నల్గొండ
మండల కేంద్రము చిలుకూరు
గ్రామాలు 4
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 37,770
 - పురుషులు 19,120
 - స్త్రీలు 18,640
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.58%
 - పురుషులు 69.49%
 - స్త్రీలు 47.43%
పిన్ కోడ్ 508206

చిలుకూరు (ఆంగ్లం: Chilkur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508 206., ఎస్.టి.డి కోడ్ = 08683.

  • చిలుకూరు, కోదాడ - హూజూర్‌నగర్ మార్గంలో కలదు.
  • తెలంగాణా సాయుధ పోరాటయోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన శ్రీ దొడ్డా నరసయ్య చిలుకూరు గ్రామస్తులే. ఈయన 15వ వర్ధంతి సందర్భంగా, ఈయన నిలువెత్తు కాంస్యవిగ్రహాన్ని, ఈ గ్రామంలో 2014,డిసెంబరు-19న ఏర్పాటుచేశారు. [1]

మండలంలోని గ్రామాలు[మార్చు]




[1] ఈనాడు నల్గొండ; 2014,జనవరి-20; 6వ పేజీ.

Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట