ఛార్లెస్ బాబేజ్
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ఛార్లెస్ బబాజ్ | |
|---|---|
|
ఒక స్కెచ్
|
|
| జననం | 26 డిసెంబరు 1791 ఇంగ్లండ్ |
| మరణం | 18 అక్టోబర్ 1871 ఇంగ్లండ్ |
| వృత్తి | గణిత శాస్త్రజ్ఞుడు విశ్లేషక తత్త్వవేత్త మెకానికల్ ఇంజనీర్ |
ఛార్లెస్ బబాజ్ (26 డిసెంబరు 1791 - 18 అక్టోబరు 1871) ఒక ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, మరియు నమూనా ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ను తయారు చేసిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త.
వ్యక్తిగత జీవితము [మార్చు]
1810 లో ట్రినిటీ కాలేజీ , కేంబ్రిడ్జి కు వెళ్ళాడు. అక్కడ లీబ్నిట్జ్, లగ్రాంజ్, సింప్సన్, లాక్రియాక్స్ లను చదివిన బబాజ్, అక్కడి గణిత శాస్త్ర భోధన తో నిరుత్సాహపడి, జాన్ హెర్షల్, జార్జి పీకాక్ ఇంకా కోందరితో కలిపి 1812లోవిశ్లేషక సమాజము ను స్థాపించాడు.
కంప్యూటర్ డిజైన్ [మార్చు]
గణిత శాస్త్ర పట్టికలలో అధిక దోషాలను నివారించడానికి, బాబాజ్ యాంత్రికముగా పట్టికలను తయారుచేసే విధానము కనుక్కోగడానికి ప్రయత్నంచాడు. బాబాజ్ ఇంజన్ మొదటి మెకానికల్ కంప్యూటర్. కాని అది నిధులు లేక అప్పటిలో నిర్మించబడలేదు. 1991లో ఛార్లెస్ అసలు ప్లాన్ తో ఒక డిఫరెన్స్ ఇంజన్ [తెలుగు పదము కావాలి] ను నిర్మిస్తే అది చక్కగా పని చేసింది.