జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జమ్మూ కాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల జాబితా క్రింద వివరించబడింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్నిజమ్మూ కాశ్మీర్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్నిర్మించడానికి ఆమోదించబడింది. [1]2020 మార్చిలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం డీలిమిటేషన్ కోసం రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కూడిన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడింది.[2]తుది డీలిమిటేషన్ నివేదిక 2022 మే 5న విడుదలచేయబడింది. దీనికింద అదనంగా 6 సీట్లు జమ్మూ డివిజన్‌కు, 1 సీటు కాశ్మీర్ డివిజన్‌కు జోడించబడ్డాయి. మొత్తం శాసనసభ స్థానాలు సంఖ్య 90 సీట్లకు చేరుకుంది.[3][4]తుది డీలిమిటేషన్ నివేదిక 2022 మే 20 నుండి అమల్లోకి వచ్చింది [5]

నియోజకవర్గాల కొత్త జాబితా[మార్చు]

2022లో డీలిమిటేషన్ చేపట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది.[6]

నియోజకవర్గం సంఖ్య. పేరు జిల్లా లోక్‌సభ
నియోజకవర్గం
డివిజను
1 కర్ణహ కుప్వారా బారాముల్లా కశ్మీర్
2 త్రెహ్గామ్
3 కుప్వారా
4 లోలాబ్
5 హంద్వారా
6 లాంగటే
7 సోపోర్ బారాముల్లా
8 Rafiabad
9 Uri
10 Baramulla
11 Gulmarg
12 Wagoora–Kreeri
13 Pattan
14 Sonawari బండిపోరా
15 Bandipora
16 Gurez (ST)
17 Kangan (ST) గందర్బల్ శ్రీనగర్
18 Ganderbal
19 Hazratbal శ్రీనగర్
20 Khanyar
21 Habba Kadal
22 Lal Chowk
23 Chanapora
24 Zadibal
25 Eidgah
26 Central Shalteng
27 Budgam బుద్గాం బారాముల్లా
28 Beerwah
29 Khan Sahib శ్రీనగర్
30 Chrar-i-Sharief
31 Chadoora
32 Pampore పుల్వామా
33 Tral
34 Pulwama
35 Rajpora
36 Zainapora షోపియన్ అనంతనాగ్-రాజౌరి
37 Shopian శ్రీనగర్
38 D. H. Pora కుల్గాం అనంతనాగ్-రాజౌరి
39 Kulgam
40 Devsar
41 Dooru అనంతనాగ్
42 Kokernag (ST)
43 Anantnag West
44 Anantnag
45 Srigufwara–Bijbehara
46 Shangus–Anantnag East
47 Pahalgam
48 Inderwal కిష్త్‌వార్ ఉధంపూర్ జమ్మూ
49 Kishtwar
50 Padder–Nagseni
51 Bhadaనియోrwah దోడా
52 Doda
53 Doda West
54 Ramban రంబాన్
55 Banihal
56 Gulabgarh (ST) రియాసీ జమ్మూ
57 Reasi
58 Shri Mata Vaishno Devi
59 Udhampur West ఉధంపూర్ ఉధంపూర్
60 Udhampur East
61 Chenani
62 Ramnagar (SC)
63 Bani కథువా
64 Billawar
65 Basohli
66 Jasrota
67 Kathua (SC)
68 Hiranagar
69 Ramgarh (SC) సంబా జమ్మూ
70 Samba
71 Vijaypur
72 Bishnah (SC) జమ్మూ
73 Suchetgarh (SC)
74 R.S. Pura–Jammu South
75 Bahu
76 Jammu East
77 Nagrota
78 Jammu West
79 Jammu North
80 Marh (SC)
81 Akhnoor (SC)
82 Chhamb
83 Kalakote–Sunderbani రాజౌరీ
84 Nowshera అనంతనాగ్-రాజౌరి
85 Rajouri (ST)
86 Budhal (ST)
87 Thannamandi (ST)
88 Surankote (ST) పూంచ్
89 Poonch Haveli
90 Mendhar (ST)
91-114 Reserved for Pakistan Occupied Kashmir

మూలాలు[మార్చు]

  1. "President Kovind gives assent to J&K Reorganisation Bill, two new UTs to come into effect from Oct 31". The Indian Express. 2019-08-09. Retrieved 2022-06-27.
  2. "Delimitation of Constituencies in Jammu-Kashmir, Assam, Arunachal Pradesh, Manipur, and Nagaland - Notification dated 06.03.2020 - Delimitation - Election Commission of India". Retrieved 5 February 2021.
  3. "The Jammu and Kashmir Delimitation report". The Hindu. 2022-05-09. ISSN 0971-751X. Retrieved 2022-05-16.
  4. "List of constituencies (District Wise) : Jammu & Kashmir Election 2014 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  5. "Orders of J&K Delimitation Commission take effect". Hindustan Times. 2022-05-21. Retrieved 2022-05-21.
  6. "DELIMITATION COMMISSION NOTIFICATION" (PDF).