జయప్రద (1939 సినిమా)

వికీపీడియా నుండి
జయప్రద (1939)
దర్శకత్వం చిత్రపు నరసింహరావు
తారాగణం సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,
కె.పిచ్చయ్య,
టంగుటూరి సూర్యకుమారి,
చిట్టి,
బళ్ళారి లలిత,
నరసింహారావు,
రాముడు,
అంజమ్మ,
రాజకుమారి,
సాలూరి రాజేశ్వరరావు,
సంపూర్ణ,
సీత,
శేషు,
యశోద
గీతరచన వారణాసి సీతారామశాస్త్రి
సంభాషణలు వారణాసి సీతారామశాస్త్రి, సి.హెచ్.హనుమంతరావు
ఛాయాగ్రహణం శైలేన్ బోస్
నిర్మాణ సంస్థ శారద రాయలసీమ
నిడివి 190 నిమిషాలు
భాష తెలుగు

పురూరవ చక్రవర్తి అని మరొక పేరు కూడా కలిగిన జయప్రద సినిమా 1939 లో విడుదలైన తెలుగు చలన చిత్రము. ఇది సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వము వహించిన తొలి సంపూర్ణ చిత్రము.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె