జల కన్యలు

వికీపీడియా నుండి

జల కన్య లేక మత్స్య కన్య అనగా నీటిలో నివసించే ఒక రకమైన జీవులు. ఇవి సగం మానవ రూపాన్ని సగం మత్స్య రూపాన్ని కలిగి ఉంటాయి, అనగా తలనుండి నడుము వరకు మనిషి రూపాన్ని నడుము నుండి చేప వలె తోక ఉంటుంది. వీటిలో జాతి విభేదము కూడా ఉంటుంది.2004 లో వచ్చిన సునామీలో అట్టడు సముద్ర గర్బంలోదాగి ఉన్న చేపలలో కొన్ని వాటికి మత్స్య కన్యల వలెనె రూపం ఉన్నట్లు ఒక అద్యయనంలో తేలింది[unverified claim]. ఇటువంటి చేపలు సముద్ర గర్బంలో మాత్రమే తిరుగాడుతూ ఉంటాయి. వాస్తవానికి జలకన్యలు పురాణ సంబంధమైన జీవులు మాత్రమే. సాహస వీరుడు-సాగరకన్య అను తెలుగు సినిమాలో శిల్పా కుంద్రా జలకన్యగా నటించింది.

"http://te.wikipedia.org/w/index.php?title=జల_కన్యలు&oldid=708869" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు