జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ

వికీపీడియా నుండి

జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (National Geophysical Research Institute or NGRI) భారతదేశంలోని భూమికి సంబంధించిన భౌతిక విషయాల మీద పరిశోధన చేసే ప్రభుత్వ సంస్థ. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదులో ఉన్నది.

బయటి లింకులు [మార్చు]