Coordinates: 17°47′02″N 79°28′50″E / 17.783997°N 79.480476°E / 17.783997; 79.480476

జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా)

వికీపీడియా నుండి
(జాఫర్‌గఢ్‌ మండలం (జనగామ జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జాఫర్‌గఢ్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జాఫర్‌గఢ్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జాఫర్‌గఢ్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, జాఫర్‌గఢ్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°47′02″N 79°28′50″E / 17.783997°N 79.480476°E / 17.783997; 79.480476
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ జిల్లా
మండల కేంద్రం జాఫర్‌గఢ్
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 162 km² (62.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,899
 - పురుషులు 22,777
 - స్త్రీలు 23,122
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.37%
 - పురుషులు 61.74%
 - స్త్రీలు 36.89%
పిన్‌కోడ్ 506316

జాఫర్‌గఢ్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లాలోని మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[2]మండల కేంద్రం జాఫర్‌గఢ్‌.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 45,899 - పురుషులు 22,777 - స్త్రీలు 23,122.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 162 చ.కి.మీ. కాగా, జనాభా 39,172. జనాభాలో పురుషులు 19,409 కాగా, స్త్రీల సంఖ్య 19,763. మండలంలో 10,080 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కూనూర్
  2. ఉప్పుగల్
  3. రఘునాథ్‌పల్లి
  4. తామడపల్లి (ఐ)
  5. తిమ్మంపేట్
  6. కోనాయిచెలం
  7. తిడుగు
  8. సాగరం
  9. జాఫర్‌గఢ్‌
  10. తీగారం
  11. సూరారం
  12. షాపల్లి
  13. తమ్మడపల్లి (జి)
  14. ఓబులాపూర్
  15. తిమ్మాపూర్
  16. అలియాబాద్

మూలాలు[మార్చు]

  1. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు[మార్చు]