జిరానియేలిస్
వికీపీడియా నుండి
| జిరానియేలిస్ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Geranium palustre
|
|||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|
జిరానియేలిస్ (లాటిన్ Geraniales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము.
[మార్చు] ముఖ్య లక్షణాలు
- పుష్పాలు పాక్షిక సౌష్టవయుతాలు.
- ఫలదళాలు అనేకము, సంయుక్తము.
- ప్రతి బిలములో 1-2 అండాలు, స్తంభ అండన్యాసము.
- అండాలు ఆరోహకము లేదా లోలాకారము.
- రేఫ్ ఉదరతలంలో ఉంటుంది.
[మార్చు] కుటుంబాలు
- జిరానియేసి (Geraniaceae) (జిరానియం కుటుంబం)
- Ledocarpaceae
- Melianthaceae
- Vivianiaceae