క్రమము
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
క్రమము (ఆంగ్లం Order) జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. ద్వినామ నామకరణ పద్ధతిలో కొన్ని కుటుంబాలు కలిపి ఒక క్రమములో ఉంటాయి.
భాషా విశేషాలు[మార్చు]
క్రమము [ kramamu ] సంస్కృతం n. ప్రకారంగా, A series, an order, a line. A mode, a way, a course, a plan, a rule. Regularity, arrangement.[1] ఈ క్రమమున thus, in this order. క్రమ క్రమముగా adv. One after another, in order, by degrees, day by day. క్రమశః kramaṣah. adv. Gradually, in order. క్రమస్థుడు krama-sthuḍu. n. A exact, punctilious or precise man. క్రమాలంకారము kramā-lankāramu. n. Poetical description in natural order, ఒక రకమైన అలంకారము. క్రమించు kraminṭsu. v. n. To clapse, pass by, as time: to depart, or pass away. అతిక్రమించు. To occupy or spread over or extend to ఆక్రమించు. క్రమేణ kramēṇa. adv. Successively, in due succession.
కొన్ని ముఖ్యమైన క్రమాలు[మార్చు]
- ఆస్టరేలిస్ (Asterales)
- ఎబనేలిస్ (Ebenales)
- ఎరికేలిస్ (Ericales)
- కుకుర్బిటేలిస్ (Cucurbitales)
- జిరానియేలిస్ (Geraniales)
- జింజిబరేలిస్ (Zingiberales)
- జెన్షియనేలిస్ (Gentianales)
- పైపరేలిస్ (Piperales)
- ఫాబేలిస్ (Fabales)
- బ్రాసికేలిస్ (Brassicales)
- మాల్వేలిస్ (Malvales)
- మిర్టేలిస్ (Mirtales)
- లామియేలిస్ (Lamiales)
- సపిండేలిస్ (Sapindales)
- సొలనేలిస్ (Solanales)
మూలాలు[మార్చు]
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.