సపిండేలిస్

వికీపీడియా నుండి
సపిండేలిస్
Manitoba Maple (Acer negundo)
Manitoba Maple (Acer negundo)
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Rosids
వర్గము: సపిండేలిస్
Dumortier
కుటుంబాలు
See text

సపిండేలిస్ (లాటిన్ Sapindales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము.

[మార్చు] ముఖ్యమైన లక్షణాలు

  • పుష్పాలు తరుచుగా పాక్షిక సౌష్టవయుతము, ఏకలింగకము.
  • చక్రము ఉబ్బి ఉంటుంది.
  • కేసరాలు నిశ్చితము.
  • ప్రతి గదిలో 1-2 అండాలుంటాయి. అండాలు విలోమలు లేదా లోలాకారము లేదా పీఠ అండాన్యాసంలో ఉంటాయి.
  • పిండము వంపు తిరిగి ఉంటుంది లేదా ముడతలు పడి ఉంటుంది.
  • పొదలు లేదా వృక్షాలు.

[మార్చు] కుటుంబాలు

APG II system (2003) ప్రకారం ఇందులోని 9 కుటుంబాలు:[1][2]

[మార్చు] మూలాలు

  1. Muellner, A. N.; D. D. Vassiliades, and S. S. Renner (2007). "Placing Biebersteiniaceae, a herbaceous clade of Sapindales, in a temporal and geographic context". Plant Systematics and Evolution 266: 233-252. doi:10.1007/s00606-007-0546-x 10.1007/s00606-007-0546-x. Retrieved on 2010-10-10. 
  2. Stevens, P.F. ((2001 onwards)). Angiosperm Phylogeny Website. Version 9, June 2008 [and more or less continuously updated since.]. Missouri Botanical Garden.
"http://te.wikipedia.org/w/index.php?title=సపిండేలిస్&oldid=690423" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు